Friday, December 4, 2009

 ప్రేమ సాగరం

Get Your Own Hindi Songs Player at Music Plugin

 DL

హౄదయమనే కోవెలలో...నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా... పాడెదనే... నీ తలపులనే... పల్లవిగా
నీ తలపులనే పల్లవి గా ... 

హౄదయమనే కోవెలలో...నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా... పాడెదనే... నీ తలపులనే... పల్లవిగా
నీ తలపులనే పల్లవి గా ...

దేవత నీవని తలచీ... కవితను నేను రచించా
దేవత నీవని తలచీ... కవితను నేను రచించా

అనురాగాలే మలిచీ... ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే... నీ చెవికది చేరక పోతే
జీవితమే మాయని చింతే... జీవితమే మాయని చింతే !

హౄదయమనే కోవెలలో...నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా... పాడెదనే... నీ తలపులనే... పల్లవిగా
నీ తలపులనే పల్లవి గా ...

నా ప్రేమకు నీరే సాక్షం... నీ కోపము నిప్పుల సాక్షం
నీటికి నిప్పులు ఆరూ... నీ కోపం ఎప్పుడు తీరు ?
నీ ప్రేమే కరువైపోతే... నీ ప్రేమే కరువైపోతే
నే లోకము విడిచిపోతా... లోకము విడిచిపోతా!... 
నే లోకము విడిచిపోతా... లోకము విడిచిపోతా!... 

1 comment: