Monday, May 24, 2010

Film Title:Bombay
Song:Kannanule
Lyrics:Veturi Sundararamamurthy

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్
సలసల సలసల సక్కగలాడె జొది వేతాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

కన్ననులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తేలితామరై
విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హ్రుదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

కన్ననులె||

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రయాల కోసం
అందం తొలికెరటం
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా
మూగిరేగే దవాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట

కన్ననులె||

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్
సలసల సలసల సక్కగలాడె జొది వేతాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంతమై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

1 comment: