Showing posts with label Gopaludu Bhupaludu-NTR. Show all posts
Showing posts with label Gopaludu Bhupaludu-NTR. Show all posts

Thursday, August 6, 2009

గోపాలుడు భూపాలుడు

Plz select the Song


కోటలోని మొనగాడా,
కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా,
వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో, ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ,ఇంక దేనికోసమో

కోటలోని చిన దానా, కోటలోని చినదానా
వేటకు వచ్చనే ,
వేటకు వచ్చనే
జింకపిల్ల కన్నులున్న, చిన్నదాని కోసమే

జింకపిల్ల కన్నులున్న, చిన్నదాని కోసమే

ఎలాటి పిల్ల అది, ఏపాటి అందమది
ఎలాటి పిల్ల అది, ఏపాటి అందమది
ఏ వూరు చిన్నది, ఏ కోన వున్నది
ఏ వూరు చిన్నది, ఏ కోన వున్నది

చారడు కన్నులది, చామంతి వన్నెలది
చారడు కన్నులది, చామంతి వన్నెలది
ఏ వూరు ఏమో, నా ఎదురుగనే ఉన్నది
ఏ వూరు ఏమో, నా ఎదురుగనే ఉన్నది

కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా,వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో, ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో, ఇంక దేనికోసమో

కత్తుల వీరునికి, కన్నె మనసేందుకో
జిత్తుల సిపాయికి ,చెలి వలపెందుకో
కత్తుల వీరునికి, కన్నె మనసేందుకో
జిత్తుల సిపాయికి ,చెలి వలపెందుకో

కత్తులు ఒకచేత, గుత్తులు ఒకచేత
కత్తులు ఒకచేత, గుత్తులు ఒకచేత
నిలిచే బంటునే ,నీకు తగిన జంటనే
నీకు తగిన జంటనే

కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా,వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో, ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో, ఇంక దేనికోసమో

కోటలోని చిన దానా, కోటలోని చినదానా
వేటకు వచ్చనే ,
వేటకు వచ్చనే
జింకపిల్ల కన్నులున్న, చిన్నదాని కోసమే

జింకపిల్ల కన్నులున్న, చిన్నదాని కోసమే