Showing posts with label Jodi-Prashanth. Show all posts
Showing posts with label Jodi-Prashanth. Show all posts

Tuesday, May 12, 2009

జోడి
Listen The Song

Down Load the Song


కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా
చంద్రుడు సూర్యుడు వాతవరణం అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును...

కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా
చంద్రుడు సూర్యుడు వాతవరణం అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును...

కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా...

లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
లాలాలాలాలాలా...

కవితలనే మాటలుగా కన్నులతొ రాసాను...
మాటలలొ నిప్పు కున్నవి నా ప్రాణములాయ్య...

మగువ నీ లేఖాలనీ పువ్వులతొ తేరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖల కి గాయం అయిపొదా...

ప్రియుడా నీ ఉహలతొ కరిగే పొతున్న
ఇక సిగ్గే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తున్న...

కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం...
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా...
చంద్రుడు సూర్యుడు వాతవరణం అంటా...
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును...

కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం...
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా...

చెలియ నీ అందియనై, పాదలని ముద్దిడినా
మల్లియవై నిదురించే టప్పుడు సుగందము ఐ రానా...

నా కాలి అందియవో నాలొని ఉపిరి వో
ప్రియుడా నువ్వు సుగందము ఐతే నేను వసంతము ఐపొనా...

జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణలే నీకే అరిపిస్తా పెదవులు తెనే పంచి ఇయ్యవా...

లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం

లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా
చంద్రుడు సూర్యుడు వాతవరణం అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును...
కదిలే కాలామే జీవితం మేఘం కెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలొ మాట తియ్యగా...