Showing posts with label Siri Siri Muvva-Chandra Mohan. Show all posts
Showing posts with label Siri Siri Muvva-Chandra Mohan. Show all posts

Thursday, August 6, 2009

సిరిసిరి మువ్వ


Plz Select The song And Listen The Song

Plz Select The song And Download The Song


ఝుమ్మంది నాదం, సై అంది పాదం
తనువూగింది ఈ వేళ
చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం,సై అంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీ
లా

యెదలోని సొదలా, ఎగ సేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా

యెదలోని సొదలా, ఎగ సేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా

చలిత లలితపదా, కలిత కవిత లుగా
సరిగమ పలికించగా

స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా...

ఝుమ్మంది నాదం, సై అంది పాదం
తనువూగింది ఈ వేళ
చెలరేగింది ఒక రాసలీలా
...

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసీ

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసీ

ఆకాశమై పొంగె ఆవేశం

కైలాసమే వంగె నీకోసం

ఝుమ్మంది నాదం, సై అంది పాదం

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం, సై అంది పాదం
తనువూగింది ఈ వేళ
చెలరేగింది ఒక రాసలీలా
...