Showing posts with label Thammudu-Pavan Kalyan. Show all posts
Showing posts with label Thammudu-Pavan Kalyan. Show all posts

Wednesday, September 30, 2009

తమ్ముడు



Look at my face in tha mirror
and I wonder what I see,
and Iam just travelling soldier
and I will be a like I can be,
But right now I just want to be free
I want to be I like I can be
But right now I just want to be free
I want to be I like I can be
Though you say Iam player
you may know who I can be
If they want to no who Iam they just
have to wait and see

But right now I just want to be free
I want to be I like I can be
Look at my face in tha mirror
and I wonder what I see,
and Iam just travelling soldier
and I will be a like I can be,
But right now I just want to be free
I want to be I like I can be
But right now I just want to be free
I want to be I like I can be
hey hey I want to be I like I can be
Iam just travelling soldier
and I will be a like I can be,
But right now I just want to be free
I want to be I like I can be
But right now I just want to be free
I want to be I like I can be
తమ్ముడు

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
అడగరానిది ఏమిటి వుంది తెలువా సరిగా హొహొహొ
మనసు చాటున ఎందుకు వుంది తెరలు తీయి త్వరగా లలలా
మనసు నిన్నే తలచుకుంటోంది వినబడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతున్న కలుసుకునే చొరవలేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగమరి
అందాల సిరి ఒళ్లొ ఇలా వచ్చేస్తే సరి హేహే

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు కనబడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపికల
బాగుందికాని నీ కోరిక కల్లయితే ఎలా హే హే

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగా వుంది అడగలేం త్వరగా
తమ్ముడు


Get Your Own Hindi Songs Player at Music Plugin



Down Load

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది

కళకళలు కిలకిలలు
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది

నమ్మలేని లోకంనుంచి మహాలక్ష్మి లాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాక
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక
అన్నగారు తననేమన్న ఊరుకోను ఇంక
నా చిన్ని అల్లరులన్ని భరించాలి అంతా ఓర్పుగా

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి

మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నాచిట్టితల్లి
ఆశలన్ని అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి మురివాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
తమ్ముడు

Get Your Own Hindi Songs Player at Music Plugin


Download

ఎదోలా వుందివేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయ ప్రేమేనేమో బాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
she looks just like monalisa

smile ఇస్తే ఒక ధ్రిల్ల్ లేరా
she opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
hey are you in love?
yes yes I am in love Tell me
hey are you in love?
yes yes I am in love Tell me

అరే కొంపతీసి love లో పడిపోయాడేంటి!
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది

ఎదోలా వుందివేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయ ప్రేమేనేమో బాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే

పిల్లోయీ... మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైన
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా సెలవంటు సాగదా
she looks just like monalisa
smile ఇస్తే ఒక ధ్రిల్ల్ లేరా
she opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
hey are you in love?
yes yes I am in love Tell me
hey are you in love?
yes yes I am in love Tell me

ఎదోలా వుందివేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయ ప్రేమేనేమో బాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
she looks just like monalisa

smile ఇస్తే ఒక ధ్రిల్ల్ లేరా
she opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
hey are you in love?
yes yes I am in love Tell me
hey are you in love?
yes yes I am in love Tell me

అరే మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడు ఎంటరోయి!
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ...ప్రేమే నాలొ ఆడింది
love లో పడ్డవా?...అరే love లొ పడ్డాను
అరే love లో పడ్డవా?...yes yes I am love
అరే love లో పడ్డవా?...yes yes I am love
yes yes I am in love
తమ్ముడు

Get Your Own Hindi Songs Player at Music Plugin



Down Load

We come to town to take you go away with

we come to town we're here to stay
we come to town to make you cry don't you know the reason why?


వేళపాళ లేకుడా మీరట్టాగా దిగితే
నా లేతగుండె డబుడు లాడింది
హేయ్ ఊళ్ళో వున్నమాట చెబుతా వింటావా రామచిలకా
నడక చూస్తే గుబ్బుక్కు మన్నాదే
ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు
చూక్ చూక్ బండి ఎక్కడ పోతుందే హెయ్

We come to town to take you go away with
we come to town we're here to stay
we come to town to make you cry don't you know the reason why?

వేళపాళ లేకుడా మీరట్టాగా దిగితే
నా లేతగుండె డబుడు లాడింది
హేయ్ ఊళ్ళో వున్నమాట చెబుతా వింటావా రామచిలకా
నడక చూస్తే గుబ్బుక్కు మన్నాదే
ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు
చూక్ చూక్ బండి ఎక్కడ పోతుందే హెయ్

Friday, September 11, 2009

తమ్ముడు



Get Your Own Hindi Songs Player at Music Plugin

DOWNLOAD


హేరారారే తారారా తారారా రారేరా
హేరారారే తారారా తారారా రారేరా
హేరారారే తారారా తారారా రారేరా

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హోయ్
మేడిన్ ఆంధృ స్టూడెంటంటే అర్ధం వివరిస్తా
నలిగిన డ్రెస్సే కొంత చెదిరిన క్రాఫ్ కొంత
ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తాహ్

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హోయ్
మేడిన్ ఆంధృ స్టూడెంటంటే అర్ధం వివరిస్తా
నలిగిన డ్రెస్సే కొంత చెదిరిన క్రాఫ్ కొంత
ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తాహ్...

లవ్లీ గర్ల్స్ మాటాడే రిస్క్ ఎంతునా you don't care
స్పీడ్ అండ్ ఫ్యాషన్ సూతృంతోనే సెన్సేషనే సౄష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫ్ గ్రేటె అంటు
మా సాటెవరు మరి లేరంటు
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంధృ స్టూడెంట్స్ కింగంటారో ...

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హోయ్
మేడిన్ ఆంధృ స్టూడెంటంటే అర్ధం వివరిస్తా
నలిగిన డ్రెస్సే కొంత చెదిరిన క్రాఫ్ కొంత
ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తాహ్...

rough and tough ఏ మా నైజం, రప్పాడైడం మ్యానరిజం
fashion world మేమని మురిసే మీతో చాలెంజ్ చేస్తాం
హైటు హైటు waste అంటు మా హర్ట్స్ లొ గట్స్ బెస్టంటు
ఈ కాలం హీరో ఆజానుబాహుడవనక్కర్లే దనిపిస్తారో

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హోయ్
మేడిన్ ఆంధృ స్టూడెంటంటే అర్ధం వివరిస్తా
నలిగిన డ్రెస్సే కొంత చెదిరిన క్రాఫ్ కొంత
ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తాహ్...

Discoteklo rap and pop every sweeplO laalipop
shock and spark అనే సిక్రట్ తో చిలకల మనసులు దోచెస్తాం
మా డేరింగ్ డాషింగ్ చూపించి dearest darling అనిపించి
తన ధిల్లుకు నచ్చిన lover ఒకరుంటే rocket speed తో పోతుంటారో...

Thursday, September 10, 2009


Dl

వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ...

ఏ పిల్లా నీ పేరు lovely జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా వున్నావే బుల్లి, ఊరించకె మళ్ళి మళ్ళి

వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ...

అరే ఎన్ని సైగలు చేసా, దొరసానికి కనబడదేం
తన కోసమేకదా వేషాలేసా, సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా, బదులురాదే అసలు
నడుమూగుతు ఊపుతు సింగారంగా చూడు ఆ లయలు

Why doesn't she talk to me?
మా చిన్నోడుతో వూసులాడవే చిలక

Why doesn't she walk with me
ఈ చంటోడు వెనక వెళ్ళవే కులుకా

వయ్యరిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ,ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి, ఎగురుకుంటు ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా, షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహ, ఎంత కాలం నాకీబాధ

మన హైటు సరిపోలేదా, తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా
పడుచువాణ్ణి కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా

why doesn't she look at me?
ఒక చూపు చూడవే అమ్మే ఈడ్నే

why doesn't she care for me?
చీ కొట్టి వెళ్ళిపోకే చిన్ని

why doesn't she stop for me?
జర ఆగే ఆగే ఆగే రాణి

why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈడ్నే పోని

why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈడ్నే పోని

why doesn't she just love me?
ప్రేమించరాదటే బుల్లో ఈడ్నే

why doesn't she just love me?
ప్రేమించలమ్మో ఈడ్నే పోని

why doesn't she Just Love Just Love...