బందిపోటు
Listen song
Down loadఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడె
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నె తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నె తలచుతొలి ప్రేమలొ బలముందిలె
అది నీకు ముందే తెలుసు
ఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడెనను కోరి చేరిన బేల
దూరాన నిలిచే వేళ
నను కోరి చేరిన బేల
దూరాన నిలిచే వేళనీ ఆనతే లేకున్నచో, విడలేను ఊపిరి కూడా
ఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడెదివి మల్లె పందిరి వేసే
భువి పెళ్ళి పీటను వేసే
దివి మల్లె పందిరి వేసేభువి పెళ్ళి పీటను వేసేనెర వెన్నెల కురిపించుచూ, నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడె
మన హ్రుదయము ఊయలు వుగే...
బందిపోటు
Listen the Song
Down load
ఒహొ హొ ...ఒహొ హొ ...ఒహొ హొ వగల రాణివి నీవె, సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను, జోడు కుదిరెనూ, మేడ దిగి రావె
వగల రాణివి నీవె, సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను, జోడు కుదిరెనూ ,మేడ దిగి రావె
వగల రాణివి నీవె...
పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన, నిండు పున్నమి రేయి మన కోసం
వగల రాణివి నీవె...ఒహొ హొ ...ఒహొ హొ ...ఒహొ హొ
ఒహొ హొ ...ఒహొ హొ
దోర వయసూ చినదానా, ఓర చూపుల నెరజాణ
దోర వయసూ చినదానా, ఓర చూపుల నెరజాణ
బెదరుటెందుకు ,కదులు ముందుకు ప్రియుడనే గానా
వగల రాణివి నీవె...కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే
కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ,ఒరిగినంతట కరిగి పోదువులె
వగల రాణివి నీవె,సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను, జోడు కుదిరెనూ, మేడ దిగి రావె
వగల రాణివి నీవె...ఒహొ హొ ...ఒహొ హొ ...ఒహొ హొ
ఒహొ హొ ...ఒహొ హొ