Showing posts with label Kushi-Pavan Kalyan. Show all posts
Showing posts with label Kushi-Pavan Kalyan. Show all posts

Friday, October 16, 2009

ఖుషి
Listen The Song

Dl

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరుతులేమిటొ... అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది... అందరికి దొరకలేనిది
చూసెందుకు చక్కనైనది... తాకావో భగ్గుమంటది
no no no అలా చెప్పకు మనసుంటె మార్గముంటది
సయ్యంటే చేసి చూపుత లోకానికి చాటి చెప్పుతా...

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరుతులేమిటొ... అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది... అందరికి దొరకలేనిది
చూసెందుకు చక్కనైనది... తాకావో భగ్గుమంటది
no no no అలా చెప్పకు మనసుంటె మార్గముంటది
సయ్యంటే చేసి చూపుత లోకానికి చాటి చెప్పుతా...

జాబిలిని బొమ్మగా చేసిస్తావా... భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా... ఆకాశం దిండుగ మర్చేస్తావా
తెస్తావా... తెస్తావా... తెస్తావా...
సూర్యుడ్నే పట్టి తెచ్చెదా... నీ నుదుటన బొట్టి పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా... మెరుపులతో కాటుకెట్టెదా

taaj mahal ఏ నువ్వు కట్టిస్తావా...నా కోసం niagra జలపాతం తెస్తావ
everest శిఖరమెక్కిస్తావా...pacific సాగరమీదేస్తావా...
వస్తావా... తెస్తావా... తెస్తావా...
స్వర్గానే సౄస్టి చేసేద నీప్రేమకు కానుకిచ్చెదా
కైలాసం భువికి దించెదా నా ప్రేమను రుజువు చేసేదా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరుతులేమిటొ... అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది... అందరికి దొరకలేనిది
చూసెందుకు చక్కనైనది... తాకావో భగ్గుమంటది
no no no అలా చెప్పకు మనసుంటె మార్గముంటది
సయ్యంటే చేసి చూపుత లోకానికి చాటి చెప్పుతా...
ఖుషి
Listen De Song
Dl


అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వారి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే

చికి చా చికి చా చా చికి చా చా చికి చా
చికి చా చికి చా చా చికి చా చా చికి చా

ఒహొ హొ హొ...ఒహొ హొ హొ
ఒహొ హొ హొ...ఒహొ హొ హొ
ప్రేమలు పుట్టే వేల పగలంత రేయ్యేలే
ప్రేమలు పండే వేల జగమంత జాతరలే
ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచెమటైన నా పాలిత పన్నీరే
నువ్విచె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
ఈ వయసులో హొ హొ... ఈ వరసలో హొ హొ
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే


అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే...

నేనొక పుస్తకమైతే... నీ రూపే ముఖ చిత్రం
నేనొక అకషరమైతే... నువ్వేలే దానర్ధం
ఎగిరె నీ పైటే... కలిగించె సంచలనం
ఒలికే నీ వలపే... చెయ్యించే తలస్నానం
ఎండల్లొ నీరెండల్లో.... నీ చెలిమే చలివెంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో... నీ తలపే రవి కిరణం
పులకింతలే మొలకెత్తగ...హొ హొ
పులకింతలే మొలకెత్తగ... ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వారి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే
ఖుషి

Listen de Song


Dl


యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

హొ హొ హొ హొ పప బ బా
హొ హొ హొ హొ పప బ బా

ఇతిహాస్కి షురువాత్ ఆగ్సె హుయి ఆగ్ షక్తి హై ఆగ్ జిందగి హై
తుం సబ్ మె ఎక్ చింగారి హై జిసె కోయి భుజా నహి సక్త
జొ బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి జొ పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగ
తుం సబ్ షొలె హొ మషాల్లెహ్ హొ జల్తె రహొ జల్తె రహొ జల్తె రహొ

హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా
హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా సమె ఝహ్య క్యా యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్


హొ హొ హొ హొ పప బ బా
హొ హొ హొ హొ పప బ బా

ఇతిహాస్కొ బద్లా పహియా నె పహియ ఘూంతా హై దునియ ఆగె బడ్తి హై
తుమ్హె భి ఎక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై దేష్ కొ ఆగె బఢాన హై
తుం సబ్ ఆనెవాలె కల్కి సాన్సె హొ తుం సబ్ ఆనెవాలె కల్కి ధడ్కన్ హొ
తుం రుక్ నహి సక్తె థం నహి సక్తె చల్తె రహొ చల్తె రహొ చల్తె రహొ

హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా
హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

హొ హొ హొ హొ లా లా లా లా
హొ హొ హొ హొ లా లా లా లా

Thursday, October 15, 2009

ఖుషి
Listen de Song

Dl

చెలియా చెలియా... చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియా చెలియా... చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా... వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా
చెలియా చెలియా చెలియా చెలియా చిరు కోపమా

నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే... మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవెననుకోమననా... లేక నైజం అనుకోనా
మౌనరాఘాలు రెండు కళ్ళని డీకొంటే, ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా... లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా... వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా... హృదయంలో మెదిలేటి వలపంటా
చెలియా చెలియా చిరు కోపమా...
చాలయ్యా చాలయ్యా పరిహాసము
ఖుషి
Listen The Song

Dl

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులె అర్ధాలె వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచొ చెలిమి జేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచొ చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

విసిగి నసిగి కసిరినచొ విషయమసలు ఇష్టములే
విసిగి నసిగి కసిరినచొ విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులె అర్ధాలే వేరులే