Showing posts with label Sindhuram-Raviteja. Show all posts
Showing posts with label Sindhuram-Raviteja. Show all posts

Sunday, August 23, 2009

Sindhuram,

సింధురం
One OF My Fav Song :)

Listening Song

Dl

హై రె హై జాంపండు రొయ్
హై రె హై జాంపండు రొయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్ ముద్దుగా
ఏం రూపు రా, ఏం రంగు రా, ఏం రూపు రా, ఏం రంగు రా
సొంత మైతే అంత కన్న నా అయ్య బాబొయ్...
హై రె హై జాంపండు రొయ్
హై రె హై జాంపండు రొయ్
చూడ గానే నూరూరె రొ తీయ్యగా
ఏం రూపు రా, ఏం రంగు రా, ఏం రూపు రా, ఏం రంగు రా
సొంత మైతే అంత కన్న నా అయ్య బాబొయ్

అందమైన కొన సీమ కొబ్బరాకు లా
తెల్లవారి వెలుగు లోన తులసి మొక్క లా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతి లా
పెరుగులోన నంజుకున్న ఆవకాయ లా
బుట్ట బొమ్మ లా, పాల పిట్ట లా, గట్టు దాటు గోదారి లా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్క లా, వాన చినుకులా ,
మామ్మ గారి ముక్కు పుడక లా వుంది పిల్ల
హై రె హై జాంపండు రొయ్
హై రె హై జాంపండు రొయ్

పాత తెలుగు cinema లొ సావిత్రి లా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వె లా
తామరాకు వొంటి పైన నీటి బొట్టు లా
వాకిలంత నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్ల లా చందమామ లా ,ముద్దు ముద్దు మల్లె మొగ్గ లా
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్ యెయెయె యె
ఒయి చెరుకు పంట లా, భోగి మంట లా
పసుపు రంగు ఇంటి గడపలా, వుంది పిల్ల