Showing posts with label govindaa govindaa-Nag. Show all posts
Showing posts with label govindaa govindaa-Nag. Show all posts

Monday, June 1, 2009

గొవిందా గొవిందా

Listen The Song

Download Link

అందమా అందుమా అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ,ఆకతాయికోరిక కొరుక్కుతింటదే
ఆగన్నంటది దాగనంటది ఆకుచాటు వేడుక కిరుక్కుమంటది
వెన్నపూలు విన్నపాలు వినానమ్మి ,చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి

రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి, ఊసులన్ని పూసగుచ్చి ఇస్తసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పిన లక్ష చెప్పిన లక్ష పెట్టదే యిల ఇదేమి విల విల
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ,చిచ్చు కోట్టన్ని ఇల ,వయ్యారి వెన్నెల

నిలవనియదు నిదరపోదు నారాయణ
, వగల మారి వయసు కోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆడుకో నాయన ఆర్చవా తీర్చవా చింత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ