Showing posts with label Desa Muduru-Allu Arjun. Show all posts
Showing posts with label Desa Muduru-Allu Arjun. Show all posts

Friday, April 10, 2009

Desa muduru

దేశ ముదురు

Lisening the Song

Download


సత్తె ,యే సత్తె , అర్రె సత్తె ,ఎహ్హ సత్తె ,ఒహ్ సత్తె ,అహ్ సత్తె

సత్తె యే గొడవ లేదు, సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
కలకలం కాకులాగ గడిపి వేస్తే ఎమి వస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి
ఆర్రె అందమయినా ఈ జీవితానికొ అర్ధం వెతకలి
కొటి మంది లొ పొటుగాడిల నువ్వె బతాకలొ
rip it down
ఆఆఆఅ ఆఆఆఆఆఅ ఆఆఆఆఅ
ఒహొ వో ఒహొ వో ఒహొ వో ఒహొ వో

సత్తె యే గొడవ లేదు, సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!


సయ్ర సయ్రబ సయ్రబ సయ్రబ సయ్ర సయ్రబ సయ్రబ సయ్రబ సరబ సరబ స్యె స్యె స్యె స్యె

చేయ్యలి రొజుకో తప్పు ,అవ్వలి నీకు కన్నువిప్పు
మరి చెసిన తప్పె మళ్ళి నువ్వు చెస్తే తప్పు

ఏ తప్పు చెయ్యకపొతె అది ఇంక తప్పు
మరి అంత నీకే తేలుసనుకొవటం, పొరపాటు అవ్వదా
నువ్వు చేసేపనిలొ ప్రాణం పెట్టి దుకై గురువా
ఉప్పొంగలి ఉత్సాహం గుండెల్లొ
నీ దమ్ముఎంతొ చూపించై అందరిలో
ఊరుమై ఆ మెరుపై ,పిడుగై నువ్వు అడుగై అడుగై


సత్తె యే గొడవ లేదు సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
కలకలం కాకులాగ గడిపి వేస్తే ఎమి వస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి....



అరే అందమైన ది ఈ లోకం అది చుడకుంటే లోపం
ఈ పగలు రేయి లేకుంటే రొజే అవ్వదు యే
కష్టం నష్టం రాకుంటే లైఫే అవదు
మరి అందరిలాగే నువ్వు ఉంటే రాదే సరాదా
పది మంది నడిచె దారిలొ వెల్లితే బోరే అవదా
పనిలేదంటే కొట్టెసై హస్కైన ,పనికొస్తుందా చెసేసై రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరల నువ్వు బతికై బతికై

సత్తె సత్తె సత్తె
సత్తె యే గొడవ లేదు సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
కలకలం కాకులాగ గడి
పి వేస్తే ఎమివస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి!!!....

Tuesday, March 31, 2009

దేశ ముదురు

Listining The Song


Download


నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే

దిల్ సే దిల్ సే ishq kiya tumse
వాయ్యె వాయ్యె వాయ్యె వాయ్యె వాయ్యె వాయ్యె
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
వినావా వినావా వినావా
ఎందే నీ గొడవ నీతొనే చేయ్యన మర్నా samjha nahi hai kya
ఎందే నీ గొడవ నీతొనే చేయ్యన మర్నా samjha nahi hai kya

నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే
దిల్ సే దిల్ సే ishq kiya tumse

దేవుడిచ్చిన అందాలు ,అయో పాపం పరువాలూ
చేయ్యమాకే మట్టి పాలు, చుట్టు కుంటై పాపాలూ
నువ్వు లేక నే లేనే, నిన్ను విడిచి పొలేనే
నీళ్ళు లేని బావి లోన, దుకి నేను చస్తా నే
ఇనవే ,నువ్వు ఇనవే, ఒసై ఇనవే ,ఎహ ఇనవే ...
నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే
నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే
దిల్ సే దిల్ సే ishq kiya tumse
ఆహ...అబ్బ...అమ్మ
నిన్నే నిన్నే...



ఎందుకొచ్చిన ఈ వేదంతం ,చేయ్యమాకే రాద్దంతం
బ్రహ్మ కైన రిమ్మ తేగెలె ఎమిటే పొయె కాలం
ఎందుకింత గ్రహాచారం చూసుకో నీ అవతారాం
ఎక్కడైన ఉన్నదామ్మ ఇంతకన్న అవాతారాం
ఇనవే ఎహ ఇనవే ఒసై ఇనవే ఎద కనావే...
నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే
నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే

నిన్నే నిన్నేనిన్నే నిన్నే నిన్నే
దిల్ సే దిల్ సే ishq kiya tumse
వాయ్యె వాయె వాయ్యె వాయ్యె వాయ్యె వాయ్యె
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
వినావా వినావా వినావా
ఎందే నీ గొడవ నీతొనే చేయ్యన మర్నా samjha nahi hai kya