అభినందన
Director: Ashok Kumar
Music Director: Ilayaraja
Listen The Song
Down load The Link
లాలాలాలా... లాలాలాలా...
ప్రేమలేదని ,ప్రేమించరాదని
ప్రేమ లేదని, ప్రేమించా రాదని
సాక్షమే నీవని ,నన్ను నేడు చాటాని
ఓ ప్రియ జొహరులు...
ప్రేమ లేదని, ప్రేమించా రాదని
సాక్షమే నీవని ,నన్ను నేడు చాటాని
ఓ ప్రియ జొహరులు
లాలాలాలా...
మనసు మాసి పొతే ,మనిషే కాదాని
కటిక రాయి కైన, కన్నిరు వుందిని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరి పోదాని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
వుసురు తప్పి మూగపోయి నీవుంటివి
వుసురు తప్పి మూగపోయి నీవుంటివి
మొడుబారి నీడ తొడు లేకుంటిని
ప్రేమ లేదని లాలా లాలాలాలాలా
గుర్తు చేరిపివేసి, జీవించాలని
చేరపలేక పొతే, మరణించాలని
తెలిసి కూడ చేయ్యెలేని వెర్రి వాడిని
గుండె పగిలి పొవువరకు నన్ను పాడని
చుక్కలలొ లెక్కలేని రూపాలలొ
చుక్కలలొ లెక్కలేని రూపాలలొ
మరల మరల నిన్ను చూసి మోహించని...
ప్రేమ లేదని ,ప్రేమించ రాదని
ప్రేమ లేదని, ప్రేమించ రాదని
సాక్షమే నీవని ,నన్ను నేడు చాటాని
ఓ ప్రియ జొహరులు
లాలాలాలా...