Showing posts with label Nuvea Nuvea -Tarun. Show all posts
Showing posts with label Nuvea Nuvea -Tarun. Show all posts

Monday, April 13, 2009

నువ్వే నువ్వే

LISTEN THE SONG

పాపం రొయి పాపాయ్ రొ కొపమొద్దూ బాసూ
eastookee westookee తెడ తెలీయనీ eenocentoo face
తప్పదూగ నెమ్మదీగ తీసూకోర classoo
ఒకటా రెండా ఎన్ని వున్నయొ కాదా condeeteeonsoo

compooters oo arts sceeence maths commerce
ఈవన్నీ classroom soobjectsoo ఏలగా తప్పనీ nooseeanceoo

campoos లో అబ్బాయీల మధ్యన తీరీగె manersoo
తెలీదంటే తప్పే Miss very important syllaboossoo

టాటా బీర్లా daughterlu అయనా తల్లొంచీ తీరాలీ
మీరెం చెయ్యలనూకొన్న మా permission ఉండాలి
ఈ మాటాలనే పాఠం గా చదూవూకొండీ daeely

(thats the way aha aha we leeke eet aha aha) - 5

compooters oo arts sceeence maths commerce
ఈవన్నీ classroom soobjectsoo ఏలగా తప్పనీ nooseeanceoo

eece creamloo గట్రా తీంటూ High స్పీడ్ లొ లావు ఎక్కి పోకు
dieting పాటిస్తు slim గా వుండు

బొండాం లా ఉన్నావ్ పండూ నీ బాడి చూస్కొ మూందూ
నీకూడ కావలా girlfriend

నువ్వెంత అంటే నువ్వెంత అంటు debateoo మానేయ్యలీ
మగల్లా పనూలనూ మహద్బూతం అనీ పదె పదె పొగడాలీ

ప్రతీ దీనం మాకొసం తాజా flower boooqooet తేవలీ
డీల్ దే సనం అంటూ దీనం గా మమల్నీ బ్రతీమలాలీ

అ బేట్టు కాస్త తగ్గాలీ మా పట్టూదలే నేగ్గాలి
మా కంటీ చూపూకే భయపడూతూ control లొ ఉండాలీ

(thats the way aha aha we leeke eet ) - 2

compooters oo arts sceeence maths commerce
ఈవన్నీ classroom soobjectsoo ఏలగా తప్పనీ nooseeanceoo

boony bagగా కనీపీంచేలా చూన్నీతొ చూట్టి వేయాలా
కాస్తంతానా ద్రెస్సీంగ్ Sence ఉండాలీ

foony ga
కనీపీంచేలా నూన్నంగా షేవీంగెలా
కొంచేం rooogh manlyness
ఉండాలీ

ఎలగా మీరూండాలో చెప్పే ప్రతీ deceeseeon మాదే
సరే సరే అనీ follow అయ్యే deesceepleene ఒకటే మీదీ

సరెలే పొనీ సరాద పడనీ అనేసే సహనం మాదీ
మరీ ఇలా శ్రూతీ మీంచరంటే కధంత చెడీపొతూందీ

మీరూడూకొంటె చూడలీ
మా హూషరూ చెలరెగలీ
మీరెడూస్తూంటే ఓదర్చే అవకాసాం కావలీ

(thats the way aha aha we leeke eet ) - 2

compooters oo arts sceeence maths commerce
ఈవన్నీ classroom soobjectsoo ఏలగా తప్పనీ nooseeanceoo

campoos లో అబ్బాయీల మధ్యన తీరీగె manersoo
తెలీదంటే తప్పే Miss very important syllaboossoo

టాటా బీర్లా daughterlu అయనా తల్లొంచీ తీరాలీ
మీరెం చెయ్యలనూకొన్న మా permission ఉండాలి
ఈ మాటాలనే పాఠం గా చదూవూకొండీ daeely

Nuvve Nuvve

LISTEN THE SONG 
DOWNLOAD THE SONG 

I am very sorry అన్నాగా వందోసారి సరదాగ నవ్వేసేయ్య్ ఒకసారి

I am very sorry అన్నాగా వందోసారి సరదాగ నవ్వేసేయ్య్ ఒకసారి....

హయో హయో హయో
పెదాలలా బిగించి శపించకే మరి
మంత్రాలవి జపించి
వదిలేయ్ క్షేమించి

అరే పాపం చిరు కోపం నిజమేనా #make-up#aa
అరే పాప sorry చెప్ప #o my golden# చేప
#farex baby type#aa #lovely లాలి# పాప

చరణం:
తరిమి తరిమి తరిమి నిను యేడిపించడం ఎందుకా అని
అడిగావనుకో చెపుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను యేడిపించడం ఎందుకా అని
అడిగావనుకో చెపుతా వింటావా మరి...

#summer gimmer winter# అంటూ ప్రతి రుతువుకో #difference#u
ఉన్నప్పుడే కాదా బాగుంటుంది...

చిరు నవ్వుతప్ప నీ #face#u కేప్పుడు మరో కలర్ రాదా
అని #doubt#u పుట్టి అది తీర్చుకొందుకే తమషా గా #trial# ఏసి చూసానే #baby#

I am very sorry అన్నాగ వేయ్యోసారి సరదాగ నవ్వేసేయ్య్ ఒకసారి
I am very sorry అన్నాగ వేయ్యో #sorry# సరదాగ నవ్వేసేయ్య్ ఒకాసరి
చరణం
#lipstick# అవసరమైన లేనంత యెర్రగ పెదవి ఉంది గా
కందే వరకు కొరికి తెగ హింసించకే

#lipstick# అవసరమైన లేనంత యెర్రగ పెదవి ఉంది గా
కందే వరకు కొరికి తెగ హింసించకే

#tomato# పళ్ళకి డూపుల్లా షుమారు simla #apple# లా ఉన్నావే పిల్ల నువ్వు నిలువెల్ల

నీ బుంగ మూతితో పొంగనీయకే బుగ్గలు #burger# లా

నన్ను ఉండనీక ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాద అది

I am very sorry అన్నాగ వేయ్యోసారి సరదాగ నవ్వేసేయ్య్ ఒకసారి
I am very sorry అన్నాగ వేయ్యోసారి సరదాగ నవ్వేసేయ్య్ ఒకసారి...

హయో హయో హయో పెదాలలా బిగించి
శపించకే మరి మంత్రాలవి జపించి
వదిలేయ్య్ క్షేమించి