Showing posts with label Jalsaa-Pavan Kalyan. Show all posts
Showing posts with label Jalsaa-Pavan Kalyan. Show all posts

Wednesday, October 28, 2009

జల్సా

Listen The Song


Dl

మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...
పెదవిపై పలకవే...మనస్సులో ఉన్న సంగతి
కనులలో... వెతికితే దొరుకుతుంది...
టీ స్పూన్‌... టన్ను బరువవుతుంటే

పుల్ మూన్‌... నన్ను ఉడికిస్తుంది
love time.. కాళ్ళ కింద కూర్చుందే
landi mine...గుండెలో పేలిందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా తరుముతోంది మది...

హే హే హే హే హే
హే హే హే హే హే

hey i wanna be with u forever
hey i wanna live with u foerever

పెనుతుఫాను ఏదైనా... మెరుపుదాడి చేసిందా
నురుగులేని...మైకాన ...మదిని ముంచిపోయిందా
వురికినె ఎరగదుగ ...వుపిరి సాగని వరాధిగా
నీ ఉనికే ఉన్నదిగా... నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ... గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ... తెల్లాలు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్‌ నీ కబురు తెస్తుంటే... syren మోగినట్టు ఉంటుందే
crompton fanu గాలి వీస్తుంటే... సైక్లోన్‌ తాకినట్టు ఉంటుంది

మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...

ఎప్పుడెలా తెగిస్తానో... నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకి అనేస్తానొ ... నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే... పద పద పదమని పడుచురధం
ఎద లయలొ ముదిరినదే ...మధనుడి చిలిపి నిజం
గుసగుసగా
పిలిచినదే మనసున మెరిసిన కలవరం
తహ తహగా తరిమినదే ఎవరు నమ్మని తులే ఆనందం
ఫ్రీడమ్‌ దొరికినట్టు గాలుల్లో...
వెల్‌కమ్‌ పిలుపు వినిపిస్తుందే...

బాణం వేసినట్టు యెదలో...
ప్రాణం దూసుకెళ్ళిపోతుందే
...

మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా... తెలుసుకోవా అది
ఎన్నాళ్ళు వైటింగ్ అనేలా... తరుముతోంది మది...

Sunday, October 18, 2009

జల్సా

Listen De Song


Dl

హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే
పుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లెట్స్‌గో లెట్స్‌గో
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా

హే లే లే లే లే లేమ్మా
హేనిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపేపొంగే
అదుపు దాటి మనసేపొంగే నాలో
గడప దాటి వలపే పొంగే... చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే... నీ కొంటె ఊహల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కునవోనువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
గట్టు దాటి వయసు పొంగే లోలో
తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
హద్దు దాటి హయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వ నానింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లేమ్మా
Thats way Do IT... Do IT

Monday, September 14, 2009

జల్సా


Listen The Song



Download


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా,
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

చంపనిదే బతకవనీ,బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం, లాభం బతికే దారెటనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమనీ,సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా ,తానే తన శతృవనీ

ఛలోరే ఛలోరే చల్ ,ఛలోరే ఛలోరే చల్
ఛలోరే ఛలోరే చల్ చల్,
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా,
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా


ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ, మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

తారలనే తెంచగలం, తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

Hindi Version
----------------

Plz select The Song

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
హే కాన్‌ యహ హే అసలీ కాన్‌ యహ నకిలీ
కాన్‌ యహ హే సంచన్‌ కాన్‌ యహ జిగిలీ

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్

కమావేకప్‌ మిస్టర్ సన్‌ కమావేకప్‌మిస్టర్‌ మూన్‌
కహ దునియా మే ఇన్‌ సాప్‌ బనా హైయహ బడాకా నూన్‌ చలోరే

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
కమా టెల్‌మి మిస్టర్‌ గన్‌ గివ్‌మి జస్ట్‌వన్‌ గుడ్‌రిజన్‌
తుమ్‌ సే హజాద్‌హే క్యూ ఔర్‌ ఏక్‌మి క్యూబన్‌ రన్‌
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్

హే కాన్‌ యహ హే సోనా కౌన్‌ యహ పీటల్‌
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
కాన్‌ బలా తాడియహే కాన్‌ యహపీపల్‌
కాన్‌ యహ రామ్‌లగే కాన్‌ లగే రావణ్‌
కాన్‌ యహ కమ్‌బలగే కాన్‌ లగే హే కిషన్‌
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
కిస్‌మీ సంకల్పి యహ కిసిమే హే లా చాహి
హే కౌన్‌ యహ హింసాన్‌హే కౌన్‌ యహ సైతాన్‌
కిస్‌ కిన్‌ చాయే కి చాన్‌ చనేకా కిస్‌ యహ పరామన్‌

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
కాన్‌ పతా షేర్‌ యహ కాన్‌ లగేకి దడ్‌
కాని యహ అనుమాయి కాన్‌ యహ లీడర్‌
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్

Monday, March 23, 2009

జల్సా
Listen the Song
DOWNLOAD THE SONG 

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే... అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే ఛస్తామంతే
హకూనా మటాట అనుకో, తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle

ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle
ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే... అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే ఛస్తామంతే

ఎన్నో రంగుల జీవితం, నిన్నే పిలిచిన స్వాగతం, విన్నా నీలో సంశయం... పోదా
ఉంటే నీలో నమ్మకం... కన్నీరైనా అమృతం కష్టం కూడ అద్భుతం... కాదా

Botanical భాషలో petals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle

ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle
ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే... అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే ఛస్తామంతే

పొందాలంటే victory... పోరాటం compulsory... Risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి... ధిక్కారం తప్పనిసరి... కాలం మొక్కే historyలిఖ్ నా
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం... Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం... Anatomy labలో మనకు మనం దొరకం

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle

ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle
ఒహ్ హొ ఒహ్ హొ and do bhalle bhalle
జల్సా
Plz Select the Song


Dl

ఒహొ ఒహొ హయి హయి
ఒహొ ఒహొ హయి హయి
ఒహొ ఒహొ హయి హయి

హే... జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
common...ఒహొ ఒహొ హయి హయి...ఒహొ ఒహొ హయి హయి
హొ...బ్రిడ్నీస్ ఫియస్‌ని ప్రింటు తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి
ఆ నడుమే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీరా
నడకే చూస్తే ఫియాన్సే బేబి నవ్విందంటే కళాసే
జీన్స్ ఫ్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్నులాంటి
కన్నుకొట్టి చంపమాకురో వాతల్ పెట్టుకొని జాకిచాన్‌లాగా
రాజా తిప్పమాకురో

ఒహొ ఒహొ హయి హయి
ఒహొ ఒహొ హయి హయి
ఒహొ ఒహొ హయి హయి
ఒహొ ఒహొ హయి హయి

హే లేడి కళ్ళ లేజరేనువా... పేరడైజ్ గ్రీకువీరుడా
ఆక్సిజన్‌ నింపుకున్న ఆడ బాంబువా సెక్స్ ఫోన్‌ మొత్తం నువ్వా
వాల్కిసోకి బెస్ట్‌ఫ్రెండ్ వా... వెయ్యి వోల్ట్సు హై కరెంటువా
వయసు మీద వాలుతున్న చోడెదో నువ్వా హెచ్,బి కన్నె రేణువా
నీ రెండు కళ్ళు రేడియమ్‌ దయాల్సా
నీ పెదవులు క్లారరూమ్‌ ప్లవర్సా
నువ్వు ‌Hello అంటే రొమాన్సా
నీ సైలెన్స్ ఐ నో వైలాన్సా
హే టైటానిక్ హీరోయిం Part 2 నువ్వని
నవ్వుతున్నా మోనాలిసా మొత్తుకోదా
ప్లే బాయ్ చూపులన్నీ శాటిలైట్ Power అని
సుయ్‌లైట్ సలాం కొట్టదా

హే... జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
బ్రిడ్నీస్ ఫియస్‌ని ప్రింటు తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి

హేయ్ D.T.S రింగ్‌టోన్‌వా, హార్ట్‌ Shape మూన్‌ వే నువ్వా,
అందమున్న సాప్ట్‌వేర్‌ సిడి రాప్‌ వా కమ్మునైనా తో రూపువా
రోమియోకి టోన్‌ వే నువ్వా, రైన్‌ బోకి టీన్‌ వే నువ్వా, గ్రీన్‌
యునీవర్సిటీకి డేన్‌వే నువ్వా, నా జోరుకి సైడ్‌ వే నువ్వా,
హే 24 క్యారెట్‌ వెన్నిల్లా నువ్వు హట్‌ హట్‌ ప్రెసిడెంట్‌ టకీలా
పుల్లీలోడెడ్‌ రకోనా నన్ను లైక్‌ చేశావే రా బోలా
హే మడోనాను బంతి చేసి బాల్స్‌ వేసినట్టుగా
పల్సురేటుపెంచినాను ఫ్రెంచి మోడలా
నారి డోలులాగిపెట్టి గోల్‌ కొట్టినట్టుగా సైడ్‌కిస్‌ పెట్టమాకురా

హే... జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
బ్రిడ్నీస్ ఫియస్‌ని ప్రింటు తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి

Thursday, March 19, 2009

జల్సా

Select The Song


DL

The call in the cool cool angry man

Super ఆంద్రా తేలుసా !
Its the time for the toll in the beat
Comeup comeup karo జల్సా !!
జల్సా...జల్సా...
జల్... జల్...

Yo ! Yo ! Yo !! Yo !!!
Yo ! He is the man !!
Yo ! the Jackiechan!!!
He is the king of the ANDHRA..
His spouse is super groovy HYDERABAD
and she is baby girl senderos...

హే సరిగమ పద నిస...అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...
హే సనిధప మగ రిస...
అరె కరో కరో జర జల్సా!
సా ... జల్సా...

తెలుసా తెలుసా తెలుసా... ఎవ్వరికైనా తెలుసా
సునామి ఎదురుగా వస్తే ఎలాగా కనపడుతుందో
తెలుసా తెలుసా తెలుసా... ఎవ్వరికైనా తెలుసా
తుఫానే తలుపులు తడితే ఎలాగా వినబడుతుందో
అరె తెలియకపోతే చూడరా బాబు
He is the Human Sunami
తెలియాలనుకుంటే డేంజర్ బాబు
You con't belive me...


హే సరిగమ పద నిస... అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...
హే సనిధప మగ రిస...
అరె కరో కరో జర జల్సా...
SAA!! ONE MORE TIME ...జల్సా...
Thats Right...Thats Right


హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా
మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు
ఫైటేం చేస్తాడో అని సరదా పడితే
స్టెచ్ఛర్ తనై...సరాసరి వార్డుకు చేరుస్తాడు.
అరె గడ్డిపోచ అనుకొని తెంచడానికొస్తే గడ్డిపారనమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచ్చమంటే గుంట తవ్విపారేస్తాడు

హే సరిగమ పద నిస..
అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...
హే సనిధప మగ రిస...అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...

మనవాడను కుంటే... చెలికాడవుతాడు...
విమానమై భుజాలపై
...సవారి చేయిస్తాడు
పగవాడను కుంటే... విలుకాడవుతాడు

ప్రమాదమై... క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే తోటలన్ని తోలుకొస్తాడు యమపాశం
వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు

హే సరిగమ పద నిస..
అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...
హే సనిధప మగ రిస...అరె కరో కరో జర జల్సా...
సా ... జల్సా...