Showing posts with label Takkari donga-Mahesh Babu. Show all posts
Showing posts with label Takkari donga-Mahesh Babu. Show all posts

Monday, April 27, 2009

టక్కరి దొంగ(2001)


Get Your Own Hindi Songs Player at Music Plugin



DL


నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో

నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో

పొగరని అందరు అన్నా అది మాతృం నా వైజం
తెలివిని కొందరు అన్నా అది నాలో మేనరిజం?

నిండు చందురుడు ఒక వైపు... చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు... లోకం ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు... లోకం ఒక వైపు

నలుగురికి||

నువ్వు నిలబడి... నీళ్ళు తాగడం // nothing special //
పరుగులెత్తుతు... పాలు తాగడం // something special//
నన్ను అడిగితే... నిజం చెప్పడం // nothing special //
అప్పుడప్పుడు... తప్పు చెప్పడం //something special//
లేనివాడికి... ధానమివ్వడం // nothing special//
లేనివాడికి... ధానమివ్వడం // nothing special//
ఉన్నవాడిని... దోచుకెళ్ళడం //something special//

నలుగురికి||

బుద్దిమంతుడి... బాండు దక్కడం // nothing special //
పోకిరోడిల... పేరుకెక్కడం // something special //
రాజ మార్గమున... ముందుకెళ్ళడం // nothing special //
దొడ్డి దారిలో... దూసుకెళ్ళడం // something special //
హాయి కలిగితే ...నవ్వు చిందడం // nothing special //
హాయి కలిగితే... నవ్వు చిందడం // nothing special //
బాధ కలిగినా... నవ్వుతుండడం // something special //

నలుగురికి||