Showing posts with label vayasupilichiMdi-Rajnikant. Show all posts
Showing posts with label vayasupilichiMdi-Rajnikant. Show all posts

Friday, June 12, 2009

వయసు పిలిచింది

Get this widget | Track details | eSnips Social DNA


Dl



హెయ్ ముత్యమల్లె మెరిసిపొయె మల్లెమొగ్గ
ఆరె ముట్టుకుంటె ముడుచుకుంటావె యింత సిగ్గా
మబ్బె మసకెసిందిలే పొగమంచె తెరగా నిలిచిందిలే
వురు నిదరొయిందిలె మంచి చొటె మనకు కుదిరిందిలే
మబ్బె మసకెసిందిలె పొగమంచె తెరగా నిలిచిందిలే
కురిసె సన్నని వాన చలి చలిగా ఉన్నది లొన
కురిసె సన్నని వాన చలి చలిగా ఉన్నది లొన
గుబులౌతుంటె గుండెల్లొన జరగనా కొంచెం
నే నడగానా లంచం చలికి తలలు వంచం
నీ ఒల్లె పూలమంచం వెచ్చగ వుందాము మనము
హెయ్ పైటలాగ నన్ను నీవు కప్పుకొవే
గండెలొన గువ్వలాగ ఉండిపొవే
మబ్బె మసకెసిందిలే పొగమంచె తెరగా నిలిచిందిలే

పండె పచ్చని నేలా అది బీడైపొతె మేలా
పండె పచ్చని నేలా అది బీడైపొతె మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
ఫులకరించు నేలా అది తొలకరించువేనా
తెలుసుకొ పిల్లా ఈ బిడియమెలా మల్లా
వురికే పరువము ఇది... మనది
హెయ్ కాపుకొస్తె కాయలన్ని జారిపొవా
డాపుకొస్తె కొర్కెలన్ని తీరిపొవా
మబ్బె మసకెసిందిలే పొగమంచె తెరగా నిలిచిందిలే

నవ్వని పువ్వే నువ్వు నును వెచ్చని తేనలు ఇవ్వు
దాగదు మనసే ఆగదే వయసే
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు
ఇద్దరం ఒకటి అవ్వని... కాని
హే బుగ్గ మీద మొగ్గలన్ని దూచుకొని
రాత్రి అంతా జాగరమే చేసుకొని
మబ్బె మసకెసిందిలే పొగమంచె తెరగా నిలిచిందిలే
వురు నిదరొయిందిలే మంచి చొటె మనకు కుదిరిందిలే
అరే మంచి చొటె మనకు కుదిరిందిలే