Year of Release : 2000
Cast: Prabhudeva, Jaya Sheel
Music : S A Rajkumar
Producer : K Madhavan
Banner : Raja Combines
Down load the Song
కళ్ళలొన నిను కాంచనే కన్నమ్మ
కనురేప్పల నయనా ముయాగా లేనే చిలకమ్మా
కను రేప్పల నీడ లొ కాపురం వుండవే చిట్టమ్మ
అరే నీవు వుంటే సంతొషం, నీవే గా నా ప్రాణం
నీ వాడే పలుకులొ, వున్నదే సంగితం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖి
నువ్వు లేని నాడు నేను లేనే ప్రాణా సఖి...
నిజం నేస్తమా, ప్రియా రాగమా
నిన్ను చూసి నన్నే, మరిచాను లే
అదే మోహమో ,అది ఎమి రాగమో
నువ్వు లేని నిమిషం యుగము ఆయనే
ఎడారి అంటి గుండేలో, వలపు వాన కురిసింది
నీ వెచ్చని వెచ్చని ఊపిరిలో, నా జీవతము వుంది ...సఖి
నిన్ను చూసి నన్నే, మరిచాను లే
అదే మోహమో ,అది ఎమి రాగమో
నువ్వు లేని నిమిషం యుగము ఆయనే
ఎడారి అంటి గుండేలో, వలపు వాన కురిసింది
నీ వెచ్చని వెచ్చని ఊపిరిలో, నా జీవతము వుంది ...సఖి
నీ అందలు చెసే సవ్వడులే, నా ఆశాలు స్నేహమయి...
కళ్ళలొన నిను కాంచనే కన్నమ్మ
కనురేప్పల నయనా ముయాగా లేనే చిలకమ్మా
కను రేప్పల నీడ లొ కాపురం వుండవే చిట్టమ్మ
కళ్ళలొన నిను కాంచనే కన్నమ్మ
కనురేప్పల నయనా ముయాగా లేనే చిలకమ్మా
కను రేప్పల నీడ లొ కాపురం వుండవే చిట్టమ్మ
స్వాతి మేఘమా, ఇంత మౌనమా...
నా ప్రాణము అంతా, నీవే సుమా...
మనో వీణను, పలికించనా....
జడ లోని పువ్వై ,గుబాలించనా...
కలలోని కల లాగ ,ఓడిని చేరు ప్రియురాలా..
నీ కళ్ళలోనే వెలుగునై ,కలకాలం వుంటానే ...
తియ్య తియ్యని ఊహల పల్లకి లో నిను ఎత్తుకు పొతనే...
కనురేప్పల నయనా ముయాగా లేనే చిలకమ్మా
కను రేప్పల నీడ లొ కాపురం వుండవే చిట్టమ్మ
అరే నీవు వుంటే సంతొషం, నీవే గా నా ప్రాణం
నీ వాడే పలుకులొ, వున్నదే సంగితం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖి
నువ్వు లేని నాడు నేను లేనే ప్రాణా సఖి...
No comments:
Post a Comment