దేశ ముదురు
Lisening the Song Download
సత్తె ,యే సత్తె , అర్రె సత్తె ,ఎహ్హ సత్తె ,ఒహ్ సత్తె ,అహ్ సత్తె
సత్తె యే గొడవ లేదు, సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
కలకలం కాకులాగ గడిపి వేస్తే ఎమి వస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి
ఆర్రె అందమయినా ఈ జీవితానికొ అర్ధం వెతకలి

కొటి మంది లొ పొటుగాడిల నువ్వె బతాకలొ
rip it down
ఆఆఆఅ ఆఆఆఆఆఅ ఆఆఆఆఅ
ఒహొ వో ఒహొ వో ఒహొ వో ఒహొ వో
సత్తె యే గొడవ లేదు, సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
సయ్ర సయ్రబ సయ్రబ సయ్రబ సయ్ర సయ్రబ సయ్రబ సయ్రబ సరబ సరబ స్యె స్యె స్యె స్యె

చేయ్యలి రొజుకో తప్పు ,అవ్వలి నీకు కన్నువిప్పు
మరి చెసిన తప్పె మళ్ళి నువ్వు చెస్తే తప్పు
ఏ తప్పు చెయ్యకపొతె అది ఇంక తప్పు
మరి అంత నీకే తేలుసనుకొవటం, పొరపాటు అవ్వదా
నువ్వు చేసేపనిలొ ప్రాణం పెట్టి దుకై గురువా
ఉప్పొంగలి ఉత్సాహం గుండెల్లొ
నీ దమ్ముఎంతొ చూపించై అందరిలో
ఊరుమై ఆ మెరుపై ,పిడుగై నువ్వు అడుగై అడుగై
సత్తె యే గొడవ లేదు సత్తె యే గోల లేదు ,పుట్టె ప్రతి వాడు సత్తాడో!
కలకలం కాకులాగ గడిపి వేస్తే ఎమి వస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి....
అరే అందమైన ది ఈ లోకం అది చుడకుంటే లోపం
ఈ పగలు రేయి లేకుంటే రొజే అవ్వదు యే
కష్టం నష్టం రాకుంటే లైఫే అవదు
మరి అందరిలాగే నువ్వు ఉంటే రాదే సరాదా
పది మంది నడిచె దారిలొ వెల్లితే బోరే అవదా
పనిలేదంటే కొట్టెసై హస్కైన ,పనికొస్తుందా చెసేసై రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరల నువ్వు బతికై బతికై
సత్తె సత్తె సత్తె

కలకలం కాకులాగ గడిపి వేస్తే ఎమివస్తుంది ,హంసల్లె దర్జాగుండాల్లొయి!!!....

No comments:
Post a Comment