Sunday, May 31, 2009

వాన

Get this widget | Track details | eSnips Social DNA


Dl


ఎదుట నిలిచింది చూడు, జలాతారు వెన్నేలేమొ…
యెదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమొ…
మైమరచిపొయా మాయలో…
ప్రాణామంతా మీటుతుంటే, వాన వీణాలా…

ఎదుట నిలిచింది చూడు ...


నిజంలాంటి ఈ స్వప్నం, ఎలాపట్టి ఆపాలి…
కలే ఐతే ఆ నిజం, ఎల తట్టుకొవాలీ…
అవునో ,కాదో అడగకండి నా మౌనం…
చెలివో శిలవో, తెలియకుంది నీ రూపం…
చెలిమి బందం అల్లుకుందే... జన్మ ఖైదులా…

ఎదుట నిలిచింది చూడు...

నిన్నే చెరుకోలేకా.. ఎటెళ్లిందో నా లేఖ…
వినేవారు లేకా.. విసుక్కుంది నా కేక…
నీదో కాదో వ్రాసున్న చిరునామా
వుందో లేదో ఆ చొట నా ప్రేమా
వరంలాంటి శపామేదో, సొంతమైందిలా...

ఎదుట నిలిచింది చూడు, జలాతారు వెన్నేలేమొ…
యెదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమొ…
మైమరచిపొయా మాయలో…
ప్రాణామంతా మీటుతుంటే, వాన వీణాలా…

ఎదుట నిలిచింది చూడు ...

No comments:

Post a Comment