విచిత్ర సహొదరులు
LS DL
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే ...
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే ...
ఆ నింగి నెన్నటికి ఈ భుమి చేరదు అనీ
నాడు తెలియదు లే ఈ నాడు తెలిసేను లే
ఒ చెలీ...
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే ...
ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిను ఒడి పొయాను జీవితం
జోరు వాన లొన ఉప్పు నైతినే నేనే
హొరు గాలిలొన హొక నైతెనే నేనే
గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదొ తేలుసు కున్నా చిత్రమే అది చిత్రమే
కద ముగిసేను కాదా కల చేదిరను కదా
అంతే.....
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే
కళ్ళ లోన నేను కట్టుకున్నా కోట
నేడు కులిపొనీ ఆశ తిరుతుందా
కొరుకున్న యేగము జారు తుంది నేడు
చికటిమొ నాలో చెరుకుంది చూడు
రాసి వున్న తల రాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండే కొతలు నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కద ముగిసేను కాదా కల చేదిరను కదా
అంతే.....
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగి నెన్నటికి ఈ భుమి చేరదు అనీ
నాడు తెలియదు లే ఈ నాడు తెలిసేను లే
ఒ చెలీ...
నిను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వు కున్న చిత్రమే అది చిత్రమే...
No comments:
Post a Comment