అభినందన(1992 )
Music Director: Illayaraja
Lyricist: Aatreya
Singers: S.P.BalasubrahmanyamLISTEN THE SONG
Download THE SONG
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం
మింగినాను హలాహలం…
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం
ప్రేమించుటేనా... నా దొషము పూజించుటేనా... నా పాపము
ఏన్నాలని ఈ ఎదలొ ముల్లు ,కన్నీరుగ ఐ కరిగే కళ్ళు
నా లొని నీ రూపము, నా జీవనాధారము
ఆది ఆరాలి... పొవాలి ప్రాణం
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం
నెనొర్వలేనూ ఈ తేజము ఆర్పెయరాధ ఈ దీపము
ఆ చీకటిలొ కలిసె పొయి, నా రేపటిని మరిచి పొయి
మానాలి నీ ధ్యానమూ కావాలి నే సూన్యము
ఆపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం
మింగినాను హలాహలం…
ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం...
No comments:
Post a Comment