Wednesday, July 22, 2009

డాక్టర్ చక్రవర్తి(1964)

Listen de Song

Dl


మనసున మనసై

బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము, అదే స్వర్గము

మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండినా అదే బాగ్యము, అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతము లొ
తోడొకరుండినా అదే బాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండినా అదే బాగ్యము అదే స్వర్గము

చేలిమియే కరువై ,వలపే అరుదై
చేదరిన హ్రుదయమే శిల ఐ పోగ
నీ వ్యధ తేలిసి, నీడగ నిలిచి
తోడొకరుండినా అదే బాగ్యము అదే స్వర్గముమనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండినా అదే బాగ్యము, అదే స్వర్గము

No comments:

Post a Comment