అన్నయ్య
Listening
Download
ఆట కావాలా ... పాట కావాలా ... స్వచ్చమైన అచ్చ తెనుగు బీటు కావాలా ...
ఆట కావాలి ... పాట కావాలి ... గాజువాక సెంటర్ లో ఫ్లాట్ కావాలి ...
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ...
మానేదెట్టా గురువా ఆది నా హాబీ ...
ఊపేయ్ వొళ్ళే ...చేసేయ్ ధ్రిల్లే ...
భూగోళం అదిరేలా కదమ్ తొక్కాలి ...
స్వీట్ కావాలా ... హాట్ కావాలా ...
నాణ్యమైన నాటు చికన్ legs కావాలా ...
స్వీట్ కావాలి ... హాట్ కావాలి ...
రాసిస్తే Vizag స్టీల్ ప్లాంట్ కావాలి ...
ఝాలక్ ఝాలక్ కులుకులతో నడిచే ఓ పోరి ...
నీ తళుకు తళుకు అందాలతో మత్తేక్కేంచే చెకోరి ...
చూపులతో నేయా మనసును గుcచేసావె నారి ...
నిను చుస్తే మనసు ఆగనన్దే ఐ అం వెరీ సారీ ...
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే ...
పిల్ల గాలి గిళ్లుతోంది దిల్ దే దే దే హేయ్ ...
మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో ...
మనీ purse చూస్తే తస్సదియ్య మహా ఇదయ్యో ...
ఓకే రాణి ... చేస్తా బోణి ... ఆపైన చెప్పొద్దే మరో కహాని ...
chips కావాలా ... lips కావాలా ...
గరం గరం సింగపుర్ pups కావాలా ...
chips కావాలి ... lips కావాలి...
అప్పనంగా ఇదే షిప్పు యాడ్ కావాలి ...
కింగ్ లాంటి నిన్ను చూస్తే మానసవుతాండి ...
ఈ డ్రెస్సు తోటి రావాలంటే సిగ్గేత్తాన్ది ...
పట్టు చీర కొనిపెడితే ముంబాయ్ బుల్లి ...
పట్టి పట్టు పట్టా నిస్తావా చూద్దాం మళ్లీ ...
ఐతే రెడీ పట్టేయ్ ఇది ... కమ్మంగా ఆడేద్దామ్ కీస్సు కబాడీ ...
దిన్డు కావాలా ... దుప్పటి కావాలా ...
లైట్ లైట్ లండన్ ఫోమ్ బెడ్# కావాలా ...
దిన్డు కావాలి ... దుప్పటి కావాలి ...
రెచ్చిపోతె మినప సున్నీ ఉండ కావాలి ...
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ...
మానేదెట్టా గురువా ఆది నా హాబీ ...
ఊపేయ్ వొళ్ళే ...చేసేయ్ ధ్రిల్లే ...
భూగోళం అదిరేలా కదమ్ తొక్కాలి ...
స్వీట్ కావాలా ... హాట్ కావాలా ...
నాణ్యమైన నాటు చికన్ legs కావాలా ...
స్వీట్ కావాలి ... హాట్ కావాలి ...
మస్తు మస్తు megastar ముద్దు కావలి ...
No comments:
Post a Comment