బందిపోటు
Listen song
Down load
ఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడె
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నె తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నె తలచు
తొలి ప్రేమలొ బలముందిలె
అది నీకు ముందే తెలుసు
ఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడె
నను కోరి చేరిన బేల
దూరాన నిలిచే వేళ
నను కోరి చేరిన బేల
దూరాన నిలిచే వేళ
నీ ఆనతే లేకున్నచో, విడలేను ఊపిరి కూడా
ఊహలు గుస గుసలాడె
నా హ్రుదయము ఊగిసలాడె
దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్ళి పీటను వేసే
దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్ళి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచూ, నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడె
మన హ్రుదయము ఊయలు వుగే...
No comments:
Post a Comment