Thursday, August 6, 2009

గుండమ్మ కథ

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Gundamma+Katha.html?e">Listen to Gundamma Katha Audio Songs at MusicMazaa.com</a></p>

Download

వేషము మార్చెను... హోయ్!
భాషను మార్చెను... హోయ్!
మోసము నేర్చెను ...
అసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెనుక్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయము పై జండా పాతెను, హిమాలయము పై జండా పాతెనుఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!
పిడికిలి మించని హృదయములో, కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో, కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను, వాదము చేసెను,
వేదికలెక్కెను, వాదము చేసెనుత్యాగమే మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!
వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

No comments:

Post a Comment