జీవిత చక్రం
Plz Select The Song Down Load
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు ...
హాయి ... సందిట్లో బంధివై చూడు
సయ్యాటలాడి చూడు...
హొయి...కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా
సందిట్లో బంధినై పోతా...సయ్యాట వేళ కాదు...
కానుకా ఇవ్వనా ... వద్దులే దాచుకో
కోరికా చెప్పనా ... అహో ! తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు ... వుండగా హద్దులు
కాదులే కలిసిపో ...అహో ! నవ్వరా నలుగురు
కావాలి కొంటె సాకు ... హోయి ...
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు ...
హాయి ...సయ్యాటలాడి చూడు...
హొయి...కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా
సందిట్లో బంధినై పోతా ,సయ్యాట వేళ కాదు...
నువ్వు నా జీవితం ... నువ్వు నా ఊపిరి
నువ్వలా నేనునిటు .. ఎండలో చీకటి
పాలలో తేనెలా ...ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ... ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు... హోయి ...
కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా
సందిట్లో బంధినై పోతా...సయ్యాట వేళ కాదు...
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు ...
హాయి ... సందిట్లో బంధివై చూడు
సయ్యాటలాడి చూడు...
లాలాలా...లాలాలా....
లాలాలా...లాలాలా....
No comments:
Post a Comment