జల్సా
Listen The Song
Download
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా,
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

చంపనిదే బతకవనీ,బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం, లాభం బతికే దారెటనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
సంహారం సహజమనీ,సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా ,తానే తన శతృవనీ
ఛలోరే ఛలోరే చల్ ,ఛలోరే ఛలోరే చల్
ఛలోరే ఛలోరే చల్ చల్,
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా,
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ, మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
తారలనే తెంచగలం, తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
Hindi Version
----------------
Plz select The Song
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్

హే కాన్ యహ హే అసలీ కాన్ యహ నకిలీ
కాన్ యహ హే సంచన్ కాన్ యహ జిగిలీ

కమావేకప్ మిస్టర్ సన్ కమావేకప్‌మిస్టర్ మూన్
కహ దునియా మే ఇన్ సాప్ బనా హైయహ బడాకా నూన్ చలోరే

కమా టెల్‌మి మిస్టర్ గన్ గివ్‌మి జస్ట్‌వన్ గుడ్‌రిజన్
తుమ్ సే హజాద్‌హే క్యూ ఔర్ ఏక్‌మి క్యూబన్ రన్

హే కాన్ యహ హే సోనా కౌన్ యహ పీటల్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
హే కాన్ యహ హే సోనా కౌన్ యహ పీటల్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
కాన్ బలా తాడియహే కాన్ యహపీపల్
కాన్ యహ రామ్‌లగే కాన్ లగే రావణ్
కాన్ యహ కమ్‌బలగే కాన్ లగే హే కిషన్
కాన్ యహ కమ్‌బలగే కాన్ లగే హే కిషన్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
కిస్‌మీ సంకల్పి యహ కిసిమే హే లా చాహి
హే కౌన్ యహ హింసాన్‌హే కౌన్ యహ సైతాన్
కిస్ కిన్ చాయే కి చాన్ చనేకా కిస్ యహ పరామన్

కాన్ పతా షేర్ యహ కాన్ లగేకి దడ్
కాని యహ అనుమాయి కాన్ యహ లీడర్
కాని యహ అనుమాయి కాన్ యహ లీడర్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
No comments:
Post a Comment