ఖుషి
Listen De Song Dl
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వారి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
చికి చా చికి చా చా చికి చా చా చికి చా
చికి చా చికి చా చా చికి చా చా చికి చా
ఒహొ హొ హొ...ఒహొ హొ హొ
ఒహొ హొ హొ...ఒహొ హొ హొ
ప్రేమలు పుట్టే వేల పగలంత రేయ్యేలే
ప్రేమలు పండే వేల జగమంత జాతరలే
ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచెమటైన నా పాలిత పన్నీరే
నువ్విచె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
ఈ వయసులో హొ హొ... ఈ వరసలో హొ హొ
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే...
నేనొక పుస్తకమైతే... నీ రూపే ముఖ చిత్రం
నేనొక అకషరమైతే... నువ్వేలే దానర్ధం
ఎగిరె నీ పైటే... కలిగించె సంచలనం
ఒలికే నీ వలపే... చెయ్యించే తలస్నానం
ఎండల్లొ నీరెండల్లో.... నీ చెలిమే చలివెంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో... నీ తలపే రవి కిరణం
పులకింతలే మొలకెత్తగ...హొ హొ
పులకింతలే మొలకెత్తగ... ఇది వలపుల వ్యవసాయం
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మది తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వారి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే
No comments:
Post a Comment