ముందడుగు
గానం: బాలు
సంగీతం : చక్రవర్తి
సంగీతం : చక్రవర్తి
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.

మేనక అందం ...ఊర్వశి నాట్యం... కలబోసి కాపురం చెయ్యాలి.

మీటుతుంటే రాగాలు మోగాలి నీలో...ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో

సన్నజాజి వత్తిళ్ళు ...చందమామ రాత్రిళ్ళు గడపాలి లే... నువ్వు నాతో
రోజులలో చలి మోజులలో అచ్చిబుచ్చి కోపాలు
గుచ్చి గుచ్చి చూడాల ఊరించి ఉడికించుకుంటా
అరె నీవైతె జంటా ...హ హ హ నాకేల రంభ
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.
పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు ...ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను

ఫిఫ్టీ...ఫిఫ్టీ కాఫీల పిల్లదాని రాగాల సరసాల తో పొద్దు పోను
కౌగిలి లో... తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు ...
అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా...
ఓయ్ ఏ కంటి చూపూ... అరెరెరె నీకంటి కంటకుండా...
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న
కౌగిలి లో... తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు ...
అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా...
ఓయ్ ఏ కంటి చూపూ... అరెరెరె నీకంటి కంటకుండా...
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.
మేనక అందం ...ఊర్వశి నాట్యం... కలబోసి కాపురం చెయ్యాలి.
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.
నాకొక శ్రీమతి కావాలి...నీ అనుమతి దానికి కావాలి.
No comments:
Post a Comment