పూజ(1975)
|
Dl
ఏన్నెన్నొ జన్మల బంధం నీది...నాది
ఏన్నటికి మాయని మమత నాది...నీది
ఒక్క క్షణం... నిను వీడి... నేనుండలేను
ఒక్క క్షణం... నీ విరహం నే తలాలేను
ఏన్నెన్నొ జన్మల బంధం నీది...నాది
ఏన్నటికి మాయని మమత నాది...నీది
ఫున్నమి వెన్నెలలొన.. పొంగులు కడలి
నిన్నే చూసిన వేళ... నిండును చెలిమి
ఒహొ... హొ....
నువ్వు కడలివయితే ...నేను అదిగ మారి
చిందులు వేసి.. వేసి... నిన్ను...
చేరనా...చేరనా... చేరనా...
ఏన్నెన్నొ జన్మల బంధం నీది...నాది
ఏన్నటికి మాయని మమత నాది...నీది
ఒహొ హ..హ
కొటి జన్మలకైన... కొరేదొక్కటే
నాలొ సగమై ఎప్పుడు... నేనుండాలి
నీవున్న వేళ... ఆ స్వర్గమేల...
ఈ పొందు ఎల్లవేళలందు ఉండని...
ఉండని...ఉండని...ఉండని
ఏన్నటికి మాయని మమత నాది.. నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నే విరహం నే తలాలేను
No comments:
Post a Comment