పలికే పెదవి వనికింది ఎందుకొ?
వనికే పెదవి వెనకాల ఏవిటో?
కలిసే మనసులా, విరిసే వయసులా,
నీలి నీలి వూసులు, లేతగాలి బాసలు,
ఎవెవొ అడిగినా...మౌనమెలనొయి...
వనికే పెదవి వెనకాల ఏవిటో?
కలిసే మనసులా, విరిసే వయసులా,
నీలి నీలి వూసులు, లేతగాలి బాసలు,
ఎవెవొ అడిగినా...మౌనమెలనొయి...
హిమమే కురిసే చందమామ కౌగిటా,
సుమమె విరిసె వెన్నెలమ్మ వాకిటా,
ఇవి ఎదడుగులా, వలపూ మడుగులా,
కన్నె ఈడు వులుకులూ, కంటిపాప కబురులూ,
ఎంతెంతొ తెలిసినా... మౌనమెలనొయి...
సుమమె విరిసె వెన్నెలమ్మ వాకిటా,
ఇవి ఎదడుగులా, వలపూ మడుగులా,
కన్నె ఈడు వులుకులూ, కంటిపాప కబురులూ,
ఎంతెంతొ తెలిసినా... మౌనమెలనొయి...
No comments:
Post a Comment