Friday, October 15, 2010

కయ్యం మానుకుని ఇయ్యర హామీ 
నయం చేయవిక ఎందుకు ఈమి 
తయ్యరయ్యే మరి తరికిట దీమి 

పవర్ స్టార్ పవర్ స్టార్ 

దెయ్యం కయ్యం అను నువ్వొక దామి 
చేయ్యందియ్యమను నువ్వురికామి 
ఎం కాదు మరి నాతి చరామి 

యువర్ స్టార్ యువర్ స్టార్ 

ఇయ్యల్సింది మరి ఇయ్యవు ఏమి 
తియ్యల్సింది తెర తీయవు ఏమి 
అయ్యో చేయకిక తిమ్మిని బమ్మి 

అమ్మి చెల్లదిక చిల్లర డొమ్మీఈ 
తాలుకు బెళుకు తారలే నమ్మే 
తెలుగు పవర్ స్టార్ వె ఉమ్మేఏ 

పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ 
సుపేరు సుపేరు నాపైన ఛోపరోఒ …

కయ్యం మానుకుని ఇయ్యర హామీ 
నయం చేయవిక ఎందుకు ఈమి 
తయ్యరయ్యే మరి తరికిట దీమి 

పవర్ స్టార్ పవర్ స్టార్

తప్పదిక చయ్యవే హన్ద్సుప్ 
ఎప్పటికి వెయ్యన లోకుప్ 

చెప్పు మరి చేసిన తప్పులు 
ఏమిటి ఏమిటి నా నేరం 
అరేయ్ ఎందుకు ఈ దౌర్జన్యం 

ఆధారాల్లో హెరాయిన్ ఉండీ …
కులుకుల్లోన కొకైన్ ఉండీ 
అనడంలో RDX నిన్డున్దేయ్ ….

నేనేల్లో నికతినే ఉంది …
చిరునవ్వుల్లో Steroid ఉంది 
అల్లరిలో అల్కహోలేయ్ దాగుంది …

కౌగిలి కారాగారం లోఒ 
బిదియన్నే ఇక బలి చేస్తా 
మరి విరహాన్నీ ఇక ఉరి తీస్తా 
నవరసిక చేరుగులతో పసిడి 
చమతలతో ముసురు చలికి తెర తీస్తా గా 

కయ్యం మానుకుని ఇయ్యర హామీ 
నయం చేయవిక ఎందుకు ఈమి 
తయ్యరయ్యే మరి తరికిట దీమి 

పవర్ స్టార్ పవర్ స్టార్

పెట్టుమారి పరుగుకి ఫుల్ల్స్తోప్ 
తగ్గు మరి తగదిక వ్రోన్గ్స్తేప్ 

హద్దు అని నిలపకు ఎప్పుడు ఏమిటి ఏమిటి 
విపరీతం అరె ఎందుకు నాపి పంతం 

ఒనె వే లో ప్రవేశం ఎన్టీ 
120 లో ప్రయాణం ఎన్టీ 
ప్రణయం లో పద్దత పాడు లేదేన్తేయ్ 

సిగ్నల్ నీ అధిగమిస్త 
సిగ్గేయ్ వదిలి మతీబవిస్త 
చివరికి నా లిసెంసేయ్ అడ్డన్కవ్తున్న 

ఎగసిన ఎరువల మర్గంలూ 
ఎడమైన అది కుడి అంట 
సరే ఎరుపైన అది పసుపంతా 
ఇక ఇరుకు సరసమాట 
ఉరుకు మురిపెమాట 
మెలిక మోక్షమట పదమంతా 

మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే 
మదన కాముడికి ఫుల్ల్స్తోప్ నువ్వే 
మనసు దోచుకునే మాస్టర్ నువ్వే 

కయ్యం మానుకుని ఇయ్యర హామీ 
నయం చేయవిక ఎందుకు ఈమి 
తయ్యరయ్యే మరి తరికిట దీమి 

పవర్ స్టార్ పవర్ స్టార్

దెయ్యం కయ్యం అను నువ్వొక దామి 
చేయ్యందియ్యమను నువ్వురికామి 
ఎం కాదు మరి నాతి చరామి 

యువర్ స్టార్ యువర్ స్టార్    

No comments:

Post a Comment