చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : నరేష్ అయ్యర్
అడిషినల్ వాయిస్ : నదీష, యూవి జాకీ
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : నరేష్ అయ్యర్
అడిషినల్ వాయిస్ : నదీష, యూవి జాకీ
DL
నేను నువ్వంటు... వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
నువ్వే లేకుంటే... ఏమౌతానో
నీ స్నేహాన్నే ...కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా... నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాకా
నువు పైకి తేలవే ...సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ...ఓ...
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
నువ్వే లేకుంటే... ఏమౌతానో
నీ స్నేహాన్నే ...కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా... నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాకా
నువు పైకి తేలవే ...సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ...ఓ...
నేను నువ్వంటు... వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...ఓ...
చరణం :
నిజాయితీ ఉన్నోడిని
నిజాలనే అన్నోడిని
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడిని
రొమాన్స్‌లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ
ముసుకేసుకోదు ఏనాడు
నా మనసే... ఓ భామ
నను నన్నుగానే చూపిస్తూ...ఓ...
కాదన్నా... పోరాడేదే నా ప్రేమా...ఓ...
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...ఓ...
చరణం :
నిజాయితీ ఉన్నోడిని
నిజాలనే అన్నోడిని
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడిని
రొమాన్స్‌లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ
ముసుకేసుకోదు ఏనాడు
నా మనసే... ఓ భామ
నను నన్నుగానే చూపిస్తూ...ఓ...
కాదన్నా... పోరాడేదే నా ప్రేమా...ఓ...
నేను నువ్వంటు... వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
చరణం :
తిలోత్తమా... తిలోత్తమా
ప్రతిక్షణం ...విరోధమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ... గ్రహాలకే వలేసిన
దివే అలా... దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే ...చూళ్లేవమ్మా
ఒకనాటి తాజ్‌మహలైనా
నా ముందు ...పూరిల్లే
ఇక పైన గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే... నాదేలే... ఓ...
నేను నువ్వంటు... వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
తిలోత్తమా... తిలోత్తమా
ప్రతిక్షణం ...విరోధమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ... గ్రహాలకే వలేసిన
దివే అలా... దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే ...చూళ్లేవమ్మా
ఒకనాటి తాజ్‌మహలైనా
నా ముందు ...పూరిల్లే
ఇక పైన గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే... నాదేలే... ఓ...
నేను నువ్వంటు... వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే... వింతగా
నాకోసం నేనే వెతికేంతగా...
No comments:
Post a Comment