చిత్రం : మిస్టర్ మేధావి (2007)
రచన : కందికొండ
సంగీతం : చక్రి
గానం : కె.ఎస్.చిత్ర, బృందం
రచన : కందికొండ
సంగీతం : చక్రి
గానం : కె.ఎస్.చిత్ర, బృందం
పల్లవి :
చరణం : 1
చరణం : 2
కళ్లు కళ్లతో ...కలలే చెబితే
మనసు మనసు పై ...అలలా పడితే
మనసు మనసు పై ...అలలా పడితే
కళ్లు కళ్లతో ...కలలే చెబితే
మనసు మనసు పై ...అలలా పడితే
మనసు మనసు పై ...అలలా పడితే
కొత్తకొత్తగా చిగురించేదే ప్రేమ
చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్నలేనిది నేడు చేరితే ప్రేమ
అందంగా అందంగా... పెనవేస్తూ బంధంగా
చేస్తుంది చిత్రంగా... బ్రతుకంతా మధురంగా
మది వేగం పెరిగితే ప్రేమ...
హృది రాగం పలికితే ప్రేమ...
ఎదలేకం అయితే మౌనం తొలిప్రేమ
దిల్ మే ప్యార్ హై ...మన్ మే ఇష్క్ హై
కళ్లు కళ్లతో కలలే చెబితే
మనసు మనసు పై అలలా పడితే
మనసు మనసు పై అలలా పడితే
కొత్తకొత్తగా చిగురించేదే ప్రేమ
చరణం : 1
ఉండదుగా... నిదురుండదుగా
మరి ఊహల వలలో
ఇక అల్లరులే.. శృతి మించెనుగా
ప్రతిరేయిలో కలలా
ఇది అర్థం కాని మాయ ఏదో తియ్యుని బాధ
చెప్పకనే చేరి అది చంపేస్తుంది మైకాన
స్పప్నాలై చల్లి ఇది ముంచేస్తుంది స్వర్గాన
ఊహకు కల్పన ప్రేమ
మది ఊసుల వంతెన ప్రేవు
ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమ
దిల్ మే ప్యార్ హై వున్ మే ఇష్క్ హై
కళ్లు కళ్లతో కలలే చెబితే
మనసు మనసు పై అలలా పడితే
మనసు మనసు పై అలలా పడితే
కొత్తకొత్తగా చిగురించేదే ప్రేమ
చరణం : 2
తొందరగా వివరించాలి నీ తియ్యుని దిగులు
మరి ఒప్పుకుని అందించాలి
తన నవ్వుతో బదులు
సరికొత్తగా ఉంది అంతా
అరె ఈనాడు లేని వింత
తానుంటే చాలు ...వసంతం నాకే వస్తుంది
ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది
ఇది గుసగుసలాడే ప్రేమ
నను త్వరపెడుతుంది ప్రేమ
తొలిసారిగా అందితే హాయే ఈ ప్రేమ
దిల్ మే ప్యార్ హై వున్ మే ఇష్క్ హై
కళ్లు కళ్లతో కలలే చెబితే
మనసు మనసు పై అలలా పడితే
మనసు మనసు పై అలలా పడితే
కొత్తకొత్తగా చిగురించేదే ప్రేమ
చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్నలేనిది నేడు చేరితే ప్రేమ
No comments:
Post a Comment