పల్లవి :
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు (2)
॥
చరణం :
ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు
ఆ బంధం వేశాడు సంబంధం చేశాడు
ఆ పిల్ల... అతనికి అనుకోకుండా
ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది...
ఇన్నాళ్లూ ప్రేమించిన
పిల్లాడేమో పిచ్చోడయ్యాడు
పిల్లాడేమో... పిచ్చోడయ్యాడు
No comments:
Post a Comment