Wednesday, October 3, 2012

బొమ్మరిల్లు

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Bommarillu.html?e">Listen to Bommarillu Audio Songs at MusicMazaa.com</a></p>

DL

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ ...యో... యో... యో,
వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ 

వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ 
హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
కులం ఏదైనా.. విధూర్ లేదూ, 
కల ఉంటే సరే! 

మతం ఏదైనా దిగులు లేదూ, మనసు ఉంటే సరే సరే!!
సినీ స్తారో, టెన్నిస్తారో, నచ్చేదిక నీకేవరో?

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ 

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్... హేయ్,
పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
యో ...యో ...యో,
వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ 

వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్

చదువుల సుందరి అడిగోరా, నడిచే లైబ్రరీ ఎందుకురా!
సెల్ఫొన్ సొగసరి ఇదిగోరా, ఎప్పుడు ఎన్గెజెరా!!
టీ. వీ. యాంఖార్ దెఖోరా, ఆ వంకర భాషకు దండం రా!
టాటాగారి బేటీ రా, ఆది రూపి రూపం రా!!
ఎం కావాలో, ఓ ఓ! తనలో క్వాలిటీ ...ఓ ఓ!
ఇంకా నీలో ఓ ఓ! లేదోయ్ క్లారిటి... ఓ ఓ!
వచ్చెలొగా... వైసౌతొంది, కనీసం నూటొకటీ!!

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ 

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ ... హేయ్,
పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.

I can give. . . you a reason…

to stay if you can see in me Your life,
your dreams realize. Don’t walk away, 

can’t you see what you’re leavin’ behind!?

అందరు గమనిస్తూ ఉంటెయ్, ఎవ్వండి అని పిలవాలి.
ఎవ్వరూ పక్కన లేకుంటే, ఏరా అనాలి.
అల్లరి వేషం వేస్తుంటే, తలపై ఒక్కటి ఇవ్వాలి.
అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి.
కొంచెం కోపం... ఓ ఓ! కొంచెం జాలి ...ఓ ఓ!
కొంచెం స్వార్ధం ...ఓ ఓ! కలిసి ఉండాలి... ఓ ఓ!
నన్నే... నాకు... కొత్తగా చూపే యువరాణె కావాలీ!!

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్

వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్... హేయ్,
పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
యో... యో... యో..., వీ హ్యావ్ ఏ రోమీయో;
ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్

ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్

No comments:

Post a Comment