చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : గోపిక పూర్ణిమ
గానం : మల్లికార్జున్
DL
హే... నింగి జారిపడ్డ చందమామ ముక్క
లేనిపోని టెక్కు నీకు జన్మ హ క్కా
చాల్లే చిందులాట కోతి పిల్లా హే...
అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా హే...
చిన్న పల్లెటూరి బావిలోన కప్ప
నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా హే...
నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా
మీసమున్న కుర్రవాణ్నిలే
వీధికొస్తే ఊరుకోనులే... ఏ...
కొండతోటి పందెమేయకే
నొప్పులు ఒప్పులు తప్పవే మరి హే...
పంతం మానుకోవే ...పాలకోవా ...
పచ్చిమిర్చితోటి... పందెమేస్తే ఓడిపోవా... హే హే...
No comments:
Post a Comment