కాటము రాయుడా ...కదరి నరసింహుడా
మేటైనా ఏటకాడ ...నిన్నే నమ్మితిరా...
బేట్ర్రాయి సామి దేవుడా...నన్నులినోడా...బేట్ర్రాయి సామి దేవుడా...
చేప కడుపు చీలి పుట్టితి...రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితి
కొటిమన్ను నీళ్ళలోన ఎలసి ఏకమే తిరిగి
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవెర కిచ్చినోడ...బేట్ర్రాయి...చేప కడుపు
No comments:
Post a Comment