Cast: Tanish, Madhavi Latha
Direction : Ravi Babu
Music : Shekar Chandra
Year : 2008
Direction : Ravi Babu
Music : Shekar Chandra
Year : 2008
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా
I am so sorry baby Ooo.... I am really sorry baby Ooo...
ఓ చెలి పొరపాటుకి గునపాటమే ఇదా ఇదా...
మౌనమే వురి తాడు లా విసిరెయ్యకే ఇలా... ఇలా...
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా
నా వల్ల జరిగిందే తప్పు నేనేమి చెయ్యలో చెప్పు
పగ పట్టి పామల్లే నువ్వు బుస కొట్టకే
కోపం గా కన్నెర్ర చేసి
కారాలు మిరియాలు నురీ ఎవేవొ శాపాలు గట్రా పెట్టేయకే
కాళ్ళ వెళ్ళ పడ్డ కూడ వురుకోవా
కుయ్యొ మొర్రొ అంటు వున్న అలక మానావా
అందం చందం అన్ని వున్న సత్యబామ
పంతం పట్టి వేదించకే నన్ను ఇలా.....
ఓ చెలి చిరు నవ్వులె కురిపించవా హొ హొ ....
రాతని విదిలించకే బెదిరించకే ఇల హొ...
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా
తలగుండు చెయించుకుంటా బ్లదె యెట్టి కొసెసుకుంట
కొరడతొ కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజిల్లు తీస్తా వొంగి వొంగి దండాలే పెడతా
నుటొక్క టెంకయ కొడతా దయచూపవే
గుండెల్లొన అంతొ ఇంతొ జాలిమి లేదా
వుంటే గింటే ఒక్క సారి కనికరించవా
friendship అంటే అడాప దడాప గొడవే రాదా
sorry అన్న సాదిస్తవే నీడాలా...
ఓ చెలి యెడబాటునే కలిగించకే ఇలా ఇలా...
నన్నిల్లా యేకాకి వదిలేయక అలా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించావా...
No comments:
Post a Comment