Pic: Manchi Manasulu (1986)
Hero:Banu Chandar
Singer: SPB
Music: Ilayaraja
Lyrics:Veturi/Rajasri
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ,
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ...
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ,
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ,
నిన్ను కానలేక మనసూరుకొక ,పాడాను నేను పాటనై,
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ....
నువ్వక్కడ... నేనిక్కడ,పాటిక్కడ... పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది...యేనాడైన నువ్వక్కడ...
నేనిక్కడ,పాటిక్కడ... పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది... యేనాడైన...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా , ఊహల్ల తెలి ఉర్రూతలూగి
మెఘాల తొటి రాగల లేఖ , నీకై పంపినాను రావ దేవి ...
నిన్ను కానలేక మనసూరుకొక ,పాడాను నేను పాటనై,
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ...
నీ పేరొక జపమైనది , నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనధి... ఎన్నాలైనా
నీ పేరొక జపమైనది , నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనధి... ఎన్నాలైనా
ఉండి లేక ఉన్నది నీవే... ఉన్నా కుడా లేనిది నేనే
దూరాన ఉన్న నా తొడు నీవే
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదిన్నదంత నీవే నీవే...
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ,
నిన్ను కానలేక మనసూరుకొక ,పాడాను నేను పాటనై,
జాబిల్లి కోసం ఆకాసమల్లె, వేచాను నీ రాకకై ...
No comments:
Post a Comment