Friday, March 6, 2009

పెద్దరికం(1992)


Listen and

Dl For the song


ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం
ఇదెలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం
పగమొ ప్రణామయెనా ప్రేమలే
దూరమయెనా నిరాశే నింగి కి
ఎగసెన అసలె రాలిపొయెనా

ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం

ఒడిలొ పెరిగిన చిన్నారిని ,ఎరగ చేసిన దా ద్వేషము
కదా మరాదా,ఈ పని అగదా
మనిషె పశువుగా మారితే, కసిగా శిషువును కొంటె,

మనిషె పశువుగా మారితే, కసిగా శిషువును కొంటె
అభము శుభము ఎరుగని వలపులు ఒడిపొయెనా

ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం
పగమొ ప్రణామయెనా ప్రేమలే
దూరమయెనా నిరాశే నింగి కి
ఎగసెన అసలె రాలిపొయెనా


ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం


విరిసి విరియని పూతొటలో రగిలే
మంటలు చల్లరవా అర్పేదెలా ఒదార్చెదేలా
నీరే నిప్పుగా
మారితే వెలుగే చీకతి మూగితే
నీరే నిప్పుగా
మారితే వెలుగే చీకతి మూగితే
పగలు సెగలు మమతల పువ్వులు కాలిపొయెనా


ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం
పగమొ ప్రణామయెనా ప్రేమలే
దూరమయెనా నిరాశే నింగి కి
ఎగసెన అసలె రాలిపొయెనా


ఇదేలే తరతరాల చరితం జ్వలించె జీవితల కదనం


No comments:

Post a Comment