Wednesday, April 22, 2009

ఆకలి రాజ్యం

Listen Song

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Akali+Rajyam.html?e">Listen to Akali Rajyam Audio Songs at MusicMazaa.com</a></p>


Down load


తన తనననతన తననన తననననన తన తన తనన
' ఒహో' కన్నె పిలవని కనులున్నవని యెన్నెన్ని వగలు పొతునవె చిన్నారి

లాలా లాలా లాలా లాలాలాలాలా లాలాలాలా లాలాలా


చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించవే పొన్నారి

కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పొతున్నవె చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి


ఎవాంటవు
.......
సంగీతం


న న నా....' m' ..........నువ్వైతే
రి స రి ...............సాహిత్యం
m hm hm......... నేనూవుతా
సంగీతం నువ్వైతే,సాహిత్యం నేనూవుతా

కన్నె పిల్లవని కన్నులున్నవని, యెన్నెన్ని వగలు పొతున్నవె చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి, యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి


న నా న నా న .....say it once again
న నా న నా న .....' mm'... స్వరము నీవై
తరననా తరరననా.....స్వరమున పదము నేనై ... ' ok'
తనే తనే తనా .....'ఓహొ' ...అలాగా... గానం గీతం కాగ
తరన తన.....కవి ని నేనై
తనా నానానా తనా ......నాలో కవిత నీవై
నానాననన... లాలాల నానాన తరనా
' beautiful' కావ్యం ఐనది తలపు పలుకు మనసు
కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పొతున్నవే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి, యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి

సంగీతం నువ్వైతే,సాహిత్యం నేనూవుతా...

ఇప్పుడు చూద్దం
తనన తనన తన్న....' mhm'... తనన తనన అన్న
తన తన్న తన్నం తరతతన .....తనననన... తాలం ఒకటే కాదాతన తన్న తననన తన ...' aha... ఐ బాబొయి' తననతన తననన తన' m'... పదము చేర్చి పాట కూర్చా లేదా
శబాష్!!

దనిని దసష అన్న
నీద అన్న స్వరమే రాగం కాదా
నీవు నేను అని అన్న మనమే కాదా
నీవు నేను అని అన్న మనమే కాదా

కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మేప్పించావే గడాసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి మేము మేప్పించేది ఎప్పుడని
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మేప్పించావే గడాసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి మేము మేప్పించేది ఎప్పుడని

m aha la la la mhmm ahaha

No comments:

Post a Comment