Thursday, April 23, 2009

ఆరు(2005)

LS

Dl

Music:Devisri Prasad
Singers:Tippu,Sumangali
Lyrics:Chandrabose

చూడొద్దే ననూ చూడొద్దే చూరకత్తిలాగ ననూ చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లొదె మది గూడూ దాటి వదిలెల్లొదే
అప్పూడూ పంచిన నీ మనసే అప్పని అనవద్దె
ఇప్పూడూ పెరిగిన వడ్డితొ ఇమ్మని అడగొద్దె...

చూడొద్దే ననూ చూడొద్దే చూరకత్తిలాగ ననూ చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లొదె మది గూడూ దాటి వదిలెల్లొదే

వద్దూ వద్దంటూ నేనూన్న వయసే గిల్లింది నువ్వేగా
పొ పొ పొమంటూ నేనూన పొగల అల్లింది నువ్వేగా
నిదరొతూన హ్రూదయని లాగింది నూవ్వెగా
నలూపై వూన్న రాతిరికి రంగూలూ నూవ్వెగా...

నాతొ నడిచె నా నీడ నీతొ నడిపావే
నాలొ నిలిచెన ప్రాణం నువ్వై నిలచవే,...

చూడొద్దే ననూ చూడొద్దే చూరకత్తిలాగ ననూ చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లొదె మది గూడూ దటి వదిలెల్లొదే

వద్దూ వద్దంటూ నువ్వు వున్న వలపే పూట్టింది నీపైన
కాదూ కదాంటూ నువ్వు వున్న కడలే పొంగింది నాలొన
కనీల్ల తీరంలొ పడవల్లె నిలిచూన్న
సూడిగూండల శ్రూతిలయలొ పిలుపే ఇస్తున్నా...

మంటలూ తగిలిన పూత్తడిలొ మెరూపే కలూగూనూ లే
వొంట్టిగా తిరిగిన ఇద్దరిలొ ప్రేమే పేరూగూనూలే...

చూడొద్దు ననూ చూడొద్దు చూరకత్తిలాగ ననూ చూడొద్దు
వెళ్ళొ
ద్దు వదిలెల్లొద్దు మది గూడూ దాటి వదిలెల్లొద్దు
అప్పూడూ పంచిన నా మనసె అప్పని అనలేదె
గూప్పెడూ గూండెలొ చెలి వూసే ఇప్పుడు నీదెలే...



No comments:

Post a Comment