Tuesday, April 14, 2009




Listing the Song


Download the Song


చిన్ని పాదల చినుకమ్మ
స్వాతి ముత్యాల చిలకమ్మ
పంచ వర్నల చిలకమ్మ
మంచి ముచట్లు పలుకమ్మ

నిన్ను నన్ను కలిపి కన్యదానం జరిపి
నిన్ను నన్ను అనందించేది ఎపుడమ్మ ....
మువ్వై నువ్వు నాలొ నవ్వేది ఎపుడమ్మ

చిన్ని పాదల చినుకమ్మ
స్వాతి ముత్యాల చిలకమ్మ
పంచ వర్నల చిలకమ్మ
మంచి ముచట్లు పలుకమ్మ
.....

అదుపులేని పరుగా ఇది
కదలలేని పదమా ఇది
ఎమో మరి ఈ సంగతి
అలల లయల పిలుపా ఇది
చిలిపి తలపు స్వరమా ఇది
ఎమో మరి ఎద సవ్వడి
మతినా రానంత మౌనలా
ఎ బాషకి రాని గానాల
మన జంటె లొకంగా మారలా
మన వెంట లొకాలు రావలా
బదులియవా ప్రణయమా...

శ్వాస వేనువై సాగిన
వెడి వేసవై వేగిన
బారం నీదె ప్రియబావమా
ఆశకి ఆయువై చేరిన
కలల వెనుకనే దాగిన
తీరం నువ్వే అనురాగమా
దురాన్ని దురంగా తరిమెసి
ఎకాంతమే ఎలుతుందమా
ఊహలొ కలని వురివెసి
గాలుల్లొ వురెగుతున్నమ
తేలిసెన ఓ ప్రియతమా
చిన్ని పాదల చినుకమ్మ
స్వాతి ముత్యాల చిలకమ్మ
పంచ వర్నల చిలకమ్మ
మంచి ముచట్లు పలుకమ్మ


నిన్ను నన్ను కలిపి కన్యదానం జరిపి
నిన్ను నన్ను అనందించేది ఎపుడమ్మ ....
మువ్వై నువ్వు నాలొ నవ్వేది ఎపుడమ్మ


చిన్ని పాదల చినుకమ్మ
స్వాతి ముత్యాల చిలకమ్మ
పంచ వర్నల చిలకమ్మ
మంచి ముచట్లు పలుకమ్మ

ONE OF MY FAV SONG :)

No comments:

Post a Comment