స్వయంవరం (1982)
Swayamvaram - Gaal... |
Dl
గాలి వానలో వాన నీటిలో...
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయాణం
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయాణం
తిరుము ఎక్కడో... గమ్యము ఎమిటో... తేలియదు పాపం తేలియదు పాపం...

తెలియదు పాపం... ఓహొ...హొహొహొహొహొ...
తెలియదు పాపం... ఓహొ...హొహొహొహొహొ...
ఇటు హొరు గాలి అని తెలుసూ... అటు వరద పొంగు అని తెలుసు

హొరు గాలి లో ..వరద పొంగులొ సేగ-లేను అని తెలుసు...
అది జోరు వాన అని తెలుసు..... ఇది నీటి సూడులు అని తెలుసు...

జొరు వాన లొ,నీటి సూడులో మునుక తప్పదు అని తెలుసు.....

అయనా...పడవ ప్రయాణం...
తిరుము ఎక్కడో... గమ్యము ఎమిటో... తేలియదు పాపం తేలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయణం......

ఇది ఆశ నిరసలా ఆరాటం.. అది చికటి వెలుగుల చెలాగటం....
ఆశ జారినా..వెలుగు తొలిగినా...ఆగాదు జీవిత పొరాటం....

ఇది మనిషి మనసులా పొరాటం... అది ప్రేమ పెల్ళి చెలగాటం....

ప్రేమ సేగలమై .....మనసు వికలమై... బ్రతుకుతున్నది శవం....
అయనా...పడవ ప్రయాణం...
తిరుము ఎక్కడో... గమ్యము ఎమిటో... తేలియదు పాపం.. తేలియదు పాపం...తేలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయణం...
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయణం...
తిరుము ఎక్కడో... గమ్యము ఎమిటో... తేలియదు పాపం తేలియదు పాపం
No comments:
Post a Comment