Movie : Prema Desam (1996)
Singer(s): Arun OS, Balasubrahmanyam SP
Music Director(s): A R Rahman
ప్రేమ...ప్రేమ....ప్రేమ....ప్రేమ...
ననూ నేను మరచిన నీ తోడూ
విరహన వేగూతూ ఈనాడూ వినిపించదా ప్రియా నా గోడూ ప్రేమ
నా నీడ ననూ విడిపొయిందే నీ శ్వాసలో అది చెరిందే
నేనూన్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ
చిరూ నవ్వూల చిరూగాలి, చిరూగలి... రావా నా వాకిట్లొ... నీకై నే వేచనే...
ననూ నేను మరచిన నీ తోడూ
విరహన వేగూతూ ఈనాడూ వినిపించదా ప్రియా నా గోడూ ప్రేమ...
ఆకాస దీపనై నే వేచివూన్న నీ పిలూపూ కోసం చిన్నారి
నీ రూపూ కల్లల్లొ నే నిలూపూకూన్న కరూణించలేవ సూకూమరి
న గూండె లొతూల్లొ దాగూంది నీవే
నువ్వు లేక లొకం లో జీవించలేనె
నీ ఊహ తోనే బ్రతికున్న
ననూ నేను మరచిన నీ తోడూ
విరహన వేగూతూ ఈనాడూ వినిపించదా ప్రియా నా గోడూ ప్రేమ...
నిమిషాలూ శూలాలై వెంటడూతూన్న ఒడి చేర్చూకోవ వయ్యారి
విరహన ఊప్పెనలో నే చిక్కూకూన ఒదార్చిపొవా ఓసారి
ప్రేమించలేకూన్న ప్రియమర ప్రేమ ప్రేమించిననంటూ బ్రతికించలేవ...
అది నాకూ చాలే చెలి
ననూ నేను మరచిన నీ తోడూ
విరహన వేగూతూ ఈనాడూ వినిపించదా ప్రియా నా గోడూ ప్రేమ
నా నీడ ననూ విడిపొయిందే నీ శ్వాసలో అది చెరిందే
నేనూన్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ
చిరూ నవ్వూల చిరూగాలి, చిరూగలి... రావా నా వాకిట్లొ... నీకై నే వేచనే...
ననూ నేను మరచిన నీ తోడూ
విరహన వేగూతూ ఈనాడూ వినిపించదా ప్రియా నా గోడూ ప్రేమ...
No comments:
Post a Comment