అభినందన(1992)
ఎదుటా నీవే, యెదలోన నీవే
ఎదుటా నీవే ,యెదలోన నీవే
ఎటు చూస్తే ,అటు నీవే... మరుగైన కావే...
ఎదుటా నీవే ,యెదలోన నీవే...
మరుపే తెలియని నా హ్రుదయం
తెలిసి వలచుట తొలి నేరం ,అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హ్రుదయం
తెలిసి వలచుట తోలి నేరం ,అందుకే ఈ గాయం
గాయన్నైన మాన నీవు, హ్రుదయాన్నైన వీడి పొవు,
కాలం నాకు సాయం రాదు,మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కాలేను ...అహహ ఒహొహొ...
ఎదుటా నీవే ,యెదలోన నీవే
ఎటు చూస్తే ,అటు నీవే... మరుగైన కావే...
కలలకు భయపడి పొయాను,నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
కలలకు భయపడి పొయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగ ,సత్యాలన్ని నరకాలేగ
స్వప్నం సత్యమైతే వింత ,సత్యం స్వప్నం అయ్యేదుంద
ప్రేమకింత బలముందా....అహహ ఒహొహొ...
ఎదుటా నీవే ,యెదలోన నీవే
ఎటు చూస్తే ,అటు నీవె... మరుగైన కావే
No comments:
Post a Comment