Monday, June 1, 2009


Movie/Album: Anandam

Year: 2001

Music Director: Devi Sri Prasad

Lyricist: Sirivennela Seetarama Sastry

Singers: Chitra


Listening The Song

Download The Song


ఏవరైన ఎపుడైన ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తొలి వెకువ రేఖా
నిదురించె రెప్పలపై ఉదాయాలను చిత్రించే


ఒక చల్లని మది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపె వీలుందని చూపేలా
కెరింతల వంతెన ఇంక ఎక్కడిదాక


చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా
ఆక్షరము అర్ధం కాని ఈ విధి రాత


కన్నులకే కనపడని ఈ
మమతల మధురిమతొ హ్రుదయాలను కలిపే శుభలేఖ


ఏవరైన ఎపుడైన ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తొలి వెకువ రెఖా
నిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే

ఒక చల్లని మది పంపిన లేఖా

No comments:

Post a Comment