Thursday, August 6, 2009

ఇల్లరికం (1959)


<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Illarikam.html?e">Listen to Illarikam Audio Songs at MusicMazaa.com</a></p>





Down load The Song


నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదే జాణ...
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా...అదినీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదే జాణ...
ఎవరని యెంచుకోనినావో ,పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో , భ్రాంతి పడినావో ,సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు, ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా...అదినీకే తెలుసు

ఒకసారి నన్నుచూడరాదా ,చెంతచేర సమయం ఇదికాద
ఒకసారి నన్నుచూడరాదా, సమయం ఇదికాద చాలునీ మరియాద
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ,ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు...ఓ లలనా...అదినీకే తెలుసు

మగడంటే మోజులేనిదానా, మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా, నీకు నేను లేనా ,కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదే జాణ...
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా...అదినీకే తెలుసు
ఓ లలన..ఓ చెలియా..ఓ మగువా..అది నీకే తెలుసు

No comments:

Post a Comment