ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
పగలే వెన్నెలా, జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే...పగలే వెన్నెలా ,జగమే ఊయల
నింగిలోన చందమామ తోంగి చూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే...
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై
యెదలొ తేనేజల్లు కురిసిపోగాపగలే వెన్నెలా, జగమే ఊయల
కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు సిరసునూపే...
యీ అనుబంధమే ,మధురానందమై
యీ అనుబంధమే, మధురానందమై
ఇలపై నందనాలు నిలిచిపోగాపగలే వెన్నెలా, జగమే ఊయల
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు, సైగ జూసి శిఖము పాడె....
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు సైగ జూసి శిఖము పాడె
మనసే వీణగా ఝుం ఝుమ్మున మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా...పగలే వెన్నెలా, జగమే ఊయలకదలె వూహలకే కన్నులుంటే...
పగలే వెన్నెలా

No comments:
Post a Comment